ఓ ఎడారి

ఎడారి

ఎడారి
ఈ ఇసక రహస్యాలతో కూడి వుంది
నీటి బుగ్గ
ఈ ఇసకల మధ్యన తెలవబడింది
నా యవ్వనమనే వాగు
ఉబికి ఉబికి లేస్తోంది
ఈ గాలి దుమారంపై ఆడుతోంది
రంగురంగులలో
రకరకాల గొంతులలో
ఈ ఎడారిలో పుట్టిన ఈ వింతలలో
చంద్రుని ఆకాశమైనా
తిరిగి లేచినా
నేను కూర్చునేది లేదు, విరమించేది లేదు
నా పెదవులు తడి ఆరవు
ఈ ఎడారిని కొలిచి పాడుతూ ఉంటే

ఇజ్రాయెల్ దేశానికి చెందిన “లైట్ ఇన్ బాబిలోన్” (బాబిలోన్ దేశపు కాంతి) అను సంగీతబృందం ఆలపించిన ” యా సహ్రా” (ఓ ఎడారి) అనే పాట ఇది. ఎడారి ఒక మంత్రముగ్ధమైన ప్రదేశమని, అక్కడ ఎన్నెన్నో రహస్యాలు అన్వేషకులకు వెల్లడవుతాయని ఈ పాట సాహిత్యం. పదాల వెనుక లీలగా యూదుమతంలోని మోసెస్ ప్రవక్తకి చెందిన కథ ఆనుతూ కనపడుతూ ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s