హైదరాబాదుకి వస్తున్నా, మిత్రులు కలుద్దామా ?

శెలవులు దొరికి మొత్తం మీద భారతదేశం వచ్చాను.  మూడు రోజుల క్రితం శంషాబాదులో దిగాను.  ఓ నెల రోజులపాటు కుటుంబం, చుట్టాలు, పాత మిత్రులు అందరినీ కలవాలని నా ప్లాను. ఈ సారి సరదాగా, నా బ్లాగు మిత్రులని కూడా కలిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది.

మా అమ్మనాన్న ఉండేది తూర్పుగోదావరి జిల్లాలో కనుక నాకు సాధారణంగా కుదరదు. కానీ, కాలేజీ స్నేహితులని కలవడం కోసం హైదరాబాదు, బెంగుళూరు ట్రిప్పులు వేస్తున్నాను. హైదరాబాదుకి 11వ తారీఖు ఆదివారం వద్దామని నా ప్లాను. ఒక మూన్నాలుగు రోజులు అక్కడుంటాను.

మరి 11వ తారీఖు సాయంత్రం, సరదాగా కలవడానికి మీలో ఎవ్వరికన్నా  వీలు దొరుకుతుందా ? ఎక్కడా, ఏమిటి అనేది కలిసి నిర్ణయించుకుందాం.

ప్రకటనలు

7 responses to “హైదరాబాదుకి వస్తున్నా, మిత్రులు కలుద్దామా ?

 1. నమస్కారం. సరిగ్గా ఈ నెల 11 న సాయంత్రం 3 లేక 4 గంటలకు యూసఫ్ గుడా పార్కులో ఈ-తెలుగు సమావేశం జరగబోతోంది. తెలుగు బ్లాగర్లని, స్నేహితులని కలవటానికి ఇది చక్కని అవకాశం. వివరాలకు తెలుగుబ్లాగు గుంపుని చూస్టూ ఉండండి.
  లింకు:
  http://groups.google.co.in/group/telugublog?hl=en

  శుభాకాంక్షలతో
  దూర్వాసుల పద్మనాభం

 2. 11 న బ్లాగర్ల సమావేశం జరుగుతుంది. అక్కడకు వచ్చినట్లయితే బ్లాగు మితృలందరినీ కలవొచ్చు.

  http://groups.google.com/group/telugublog/browse_thread/thread/ed50dc3f64e2664b

 3. మే 11 ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి eతెలుగు సమావేశం, కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడలో. అక్కడే కలుద్దాం.

 4. మా ఇంటికి రండి. కబుర్లు చెప్పుకుందాం.

  Hyderabad
  040- 23707011

 5. Somehow i missed the point. Probably lost in translation 🙂 Anyway … nice blog to visit.

  cheers, Colorless.

 6. ఈ సారి బెంగుళూరు వచ్చినప్పుడు చెప్పండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s