తేట తెలుగులో లాటిను వర్బులు – (4)

ఈ రోజు నా ఆఖరి విడత అనువాదాలు పోస్టు చేస్తున్నాను. ఈ తెలుగు పదాలపై చర్చకి, రిఫరెన్సుకి, కొత్త పదాలు సూచించడానికి తెలుగుపదం వికికి రండి. మనందరు కలిసి కృషి చేస్తే ఈ వెబ్ సైటే ఒక ప్రామాణికమైన తెలుగు డిక్షనరీగా అవతరిస్తుంది.

ఇకపై నా బ్లాగు తిరిగి సరదాలు, సంగతులతో మామూలుగా నడుస్తుంది

31) invest, divest : vestĩre (to clothe) వస్త్రం అన్నపదానికి దగ్గరగా ఉంది చూడండి
investment, investor, investing, investable, invested, vest (noun), vested (adj)
తొడగు : డబ్బుతొడగు (invest), డబ్బువిడుపు (divest),

డబ్బుతొడుపు (investment), డబ్బుతొడుగరి (investor), డబ్బుతొడువు (investing) , డబ్బుతొడువదగు (investable), డబ్బుతొడిగిన (invested), పైతొడుగు (vest – noun), కట్టితొడిగిన (vested)

32) emerge, immerse, submerge, merge : mergere (to dip)
immersion, emergence, merger, emergor, emerging, immersable, immersive (adverb)

ముంచు : మునకవిడుచు (emerge), నడిముంచు (immerse), లోముంచు (submerge), మునక్కలుపు (merge)

నదిమునక (immersion), మునకవిడుపు (emergence), మునక్కలుపోత (merger), మునకవిడుదారి (emergor), మునకవిడుస్తున్న (emerging), నడిముంచదగు (immersable), నడిముంచిత (immersive)

33) converge, diverge : vergere (to turn, bend)
convergence, converging, convergable, divergence, verging (adverb),

వంచు : వంపుకలువు (converge), వంపువిడు (diverge)

వంపుకలుపు (convergence), వంపుకలుస్తున్న (converging), వంపుకలువదగు (convergable), వంపువిడుత (divergence), వంగుతున్న (verging)

34) depart, impart, part : partir (to go away)
departure, departor, departing, departed, parted (adverb), imparted

వెళ్ళు / విడు : వెళ్ళివిడుచు (depart), కూర్చివెళ్ళు (impart), విడిచివెళ్ళు (part)

వెళ్ళివిడుచుత / వేలివిడుచుత (departure), వెళ్ళివిడుచుదారి (departor), వెళ్ళివిడుస్తున్న (departing), వెళ్ళివిడిచిన / వేలువిడిచిన (departed), విడిచివెళ్ళిన (parted), కూర్చివెళ్ళిన (imparted)

35) compute, impute, repute, dispute : puter (to think)
computer, computation, computing, computable, computed (noun), putative, dispute (noun),
తోచు : సంతోచు (compute), పెట్టితోచు / కూర్చితోచు (repute / impute), ఎదురుతోచు (dispute)

సంతోచిణి (computer), సంతోచ్యము (computation), సంతోచుతున్న (computing), సంతోచదగు (computable), సంతోచితము (computed – noun), సంతోచిత (computed – adj), తోచిత / తోచితమైన (putative), ఎదురుతోపు (dispute)

36) implode, explode : plauder (to clap, beat)
explosion, exploder, exploding, applause, plaudit, explodable, exploded, explosive,

మోగు / పేలు : లోమోగు / లోనపేలు (implode), బయల్మోగు / బయల్పేలు (explode), మెచ్చుమోగు (applaud)

లోమోత / లోపేల్పు (implosion), బయల్మోత / బయల్పేల్పు (explosion), బయల్పేల్పికము (exploder), మెచ్చుమోత (applause), భేషుమోత (plaudit), బయల్పేలదగు (explodable), బయల్పేలిన (exploded), బయల్పేలిక (explosive – adj), బయల్పేలుకలు (explosives – noun)

37) grade, upgrade, degrade, progress, regress, digress, congress, graduate : gradī (to step)
congress (noun), regression, grading, grade (noun), upgrade (noun), upgrader, gradable, gradual, graduate, graduation, progressive, ingredient

మెట్టు : పేర్చిమెట్టు (grade), ఎత్తిమెట్టు (upgrade), దించిమెట్టు (degrade/downgrade), ముందుమెట్టు (progress), వెనుకమెట్టు (regress), మెట్టువిడుచు (digress), కూడిమెట్టు (congress), తీరుమెట్టెక్కు (graduate)

కూడిమెట్టుక (congress – noun), వెనుకమెట్టుక (regression), మెట్టుపేర్పు (grading – noun), పేర్పుమెట్టు (grade – noun), ఎత్తిమెట్టుక (upgrade – noun), ఎత్తిమెట్టుకర్త (upgrader), పేర్చిమెట్టగల (gradable), తీరుమెట్టుగా (gradually), తీరుమెట్టు (gradual), మెట్టెక్కువర్తి (graduate – noun), మెట్టెక్కువరణము (graduation), ముందుమెట్టిత (progressive), లోమెట్టుకము (ingredient)

38) intend, contend, pretend, subtend, extend : tendere (towards)

intention, contention, pretense, extension, pretender, pretention,

వైపు / వైచు : కూర్చివైచు (intend), ఎదురువైచు (contend), మారువైచు (pretend), ముంచివైచు (subtend), బయల్వైచు / పెంచివైచు (extend)

కూర్చివైచ్యము (intention), ఎదురువైచ్యము (contention), మారువైచము (pretense), పెంచువైచము (extension), మారువైచరి (pretender), మారువైచ్యము (pretention)

39) replace/supplace, displace, place, illplace : placer (to place)

replacement, displacement, placing

చోటించు : లేపిచోటించు(replace/supplace), మారుచోటించు / తరలిచోటించు (displace), చోటించు (place), తప్పుచోటించు (illplace)

లేపచోటింపు (replacement), మారుచోటింపు / తరలిచోటింపు (displacement), చోటింపు (placing / placement)

40) promote, demote, commote : movére (to move forward)
promotion, demotion, promoting, remote (adjective), remote (noun), commotion
కదులు : మునుకదుల్పు (promote), వెనుకదుల్పు (demote), చెడుకదుల్పు (commote – disturb), బాటకదులు (commote)

మునుకదలిక (promotion), వెనుకదలిక (demotion), మునుకదుల్చుచున్న (promoting), మూలకదులు (remote – adj), మూలకదిల్పిక (remote – noun), చెదుకదుల్పు / చెదుకదిల్పికము (commotion)

2 responses to “తేట తెలుగులో లాటిను వర్బులు – (4)

  1. తెలుగుపదానికి ఇవి మంచి ప్రారంభాన్నిచ్చాయి. కొన్నింటి వాడుకలో ఇప్పుటికే పదాలు ఉన్నాయి. అయినా, వీటన్నింటి గురించి మరింత వివరంగా చర్చని వికీలోను, తెలుగుపదం గుంపులోనూ కొనసాగిద్దాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s