ఈ రోజు మరికొన్ని క్రియాపదాలను తెలుగులోకి అనువదింప ప్రయత్నిస్తున్నాను. ఈ పదాలన్ని కొత్తవి కావు, కొన్ని జనబాహుళ్యంలో వాడుకలో ఉన్నవే. ఈ పదాలకి ఉదాహరణ వాక్యాలు కూడా చేర్చితే బాగుంటుంది.
21) indicate, predicate, syndicate : dicãre (to show)
indication, indicator, indicating, indicated, indicatable, syndicate (noun)
చూపించు / చూపు : సరిచూపించు / సరిచూపు (indicate), చాటిచూపించు / చాటిచూపు (predicate – proclaim), తెచ్చిచూపు (predicate – imply), కూడిచూపు (syndicate)
సరిచూపు (indication), సరిచూపరి (indicator), సరిచూపిస్తున్న (indicating), సరిచూపబడిన (indicated), చూపకూడిక / చూపకుప్ప / కూడిచూపదళము (syndicate – noun)
22) constitute, substitute, destitute, restitute : statuere (to set up) stãre (to stand)
constitution, constitutor, constituting, substitute (noun), constituted, constitutable, stature,
[conflict with 16 sistere (నిల్పు) – insist, consist, resist …]
నిల్పు : కూడినిల్పు (constitute), మారునిల్పు (substitute), ఖాలీనిల్పు (destitute), తిరిగినిల్పు (restitute)
కూడినిల్పుక (constitution – composition), కూడినిలుబాటు / కట్టనిలుబాటు (constitution – custom / arrangement), కూడినిల్పుతున్న (constituting), మారునిల్పుక (substitute – noun), కూడినిల్పబడిన (constituted), కూడినిల్పదగు (constitutable), నిలుబాటు (stature)
23) confuse, defuse, refuse, fuse, infuse : fundere (to mix)
confusion, confusor, confusing, confused (noun), refusal, fuse (noun), fusion
కల్పు : పులగకల్పు (confuse), వట్టికల్పు (defuse), తిప్పిగల్పు / తిప్పిగంపు (refuse), కూడిగల్పు (fuse), మొదలుగల్పు (infuse)
కలగాపులగము / పులగల్పు (confusion), పులగల్పరి (confusor), పులగల్పుతున్న (confusing), పులగల్పికము (confused – noun), తిప్పిగల్పు (refusal), కాలగల్పుణము (fuse – electric),కూడిగల్పు (fusion)
24) construct, instruct, destruct, obstruct : struere (to build)
construction, constructor, constructing, constructable, construct (noun), instruction, structure, structural, obstruction
కట్టు : పెట్టికట్టు (construct), చెప్పికట్టు (instruct), కూలగట్టు / కూలగొట్టు (destruct), అడ్డుగట్టు (obstruct)
పెట్టికట్టడము / కట్టడము (construction), కట్టుగర్త (constructor), పెట్టికట్టుచున్న (constructing), పెట్టికట్టదగు (constructable), పెట్టికట్టుక (construct – noun), చెప్పిగట్టుక (instruction), లోకట్టుక (structure), లోకట్టిత (structural), అడ్డుగట్టుక / అడ్డుగట్టు (obstruction)
25) disturb, perturb : turbãre (to confuse)
disturbance, disturbor, disturbing, perturbation, perturbable, turbulence, turbulent,
మొఠ్ఠు : మధ్యమొఠ్ఠు / చెడమొఠ్ఠు (disturb), చిరుమొఠ్ఠు (perturb)
మధ్యమొఠ్ఠుక /చెడమొఠ్ఠుక ( disturbance), మొఠ్ఠుకర్త (disturbor), చెడమొఠ్ఠుతున్న/ మధ్యమొఠ్ఠుతున్న (disturbing), చిరుమొఠ్ఠుక (perturbation), చిరుమొఠ్ఠబల (perturbable), సుడిమొఠ్ఠుక (turbulence), సుడిమొఠ్ఠిత (turbulent)
26) predict, interdict, contradict : dicére (to speak)
diction, prediction, predictor, predicting, predictable, dictionary, dictation, vertdict, contradiction, contradictory,
చెప్పు : మునుచెప్పు (predict), అడ్డుచెప్పు (interdict), తిరగచెప్పు (contradict)
చెప్పిక (diction), మునుచెప్పిక (prediction), మునుచెప్పుగర్త (predictor), మునుచెప్పుచున్న (predicting), మునుచెప్పగల (predictable), చెప్పికత్రము (dictionary), చెప్పిగంతము (dictation), తీర్చిచెప్పుక (verdict), తిరగచెప్పిక (contradiction), తిరగచెప్పిత (contradictory)
27) convolve, involve, revolve : volver (to roll)
convolution, convolver, convolving, covolved, revolution, revolver,
తిరుగు : కలితిరుపు / కలితిరిగించు (convolve), కూడితిరుగు (involve), సుడితిరుగు (revolve)
కలితిరిగింపు / కలితిప్పుక (convolution), కలితిప్పుకర్త (convolver), కలితిరుగుచున్న (convolving), కలితిప్పిత (convolved – adj), సుడితిప్పుక (revolution), సుడివాయుధము / సుడిగన్ను(revolver)
28) prevent(e), subvent(e), intervent(e), convene : venĩre (to come)
prevention, preventor, preventing, preventable, prevented, convention, vent (noun), venture, ventilator, conventional,
వచ్చు : రాబాపు (prevent), మునువచ్చింపు (prevene), అడ్డుదాటింపు / మారువచ్చింపు (subvent/subvene), మధ్యవచ్చు / మధ్యవర్తించు (intervene), కూడివచ్చు (convene – come together), పిలిచివచ్చింపు (convene – summon)
రాబాప / రాబాపిక (prevention), రాబాపుకర్త (preventor), రాబాపుతున్న (preventing), రాబాపబలు (preventable), రాబాపబడ్డ (prevented), కూడివచ్చుక (convention – conference), కట్టువచ్చుక (convention – custom), వచ్చుకితి (vent), పెట్టువచ్చుక / పెట్టువచ్చింపు (venture), వచ్చిపోవుకితి (ventilator), కట్టువచ్చిత (conventional)
29) prelude, elude, delude, collude : lũdus (to play)
delusion, deludor, deluding, deluded (noun), ludicrous, collusion, prelude (noun)
ఆడు : ముందాడించు (prelude), ఆటదాటించు / ఆటతప్పుకును (elude), మోసమాడు (delude), తోడుగాడు / తోడుదొంగాడు (collude)
మోసగాట (delusion), మోసగాడు (deludor), మోసమాడుతున్న (deluding), మోసమాడితం (deluded – noun), ఆటపూర్తితము (ludicrous), తొడుగాట / తోడుదొంగాట (collusion) ముందాట (prelude – noun)
30) protest, contest, detest : testārī (to testify)
protest (noun), protestor, protesting, protested, protestable, testament, contestable, testify,
ఒట్టు / ఒట్టుపెట్టు : తిప్పివొట్టు / తిప్పివొట్టుపెట్టు (protest), ఎదురువొట్టు / ఎదురువొట్టుపెట్టు (contest), దాటివొట్టు / దాటివొట్టుపెట్టు (detest)
తిప్పివొట్టుక (protest – noun), తిప్పివొట్టుకర్త / తిప్పివొట్టుకారుడు (protestor), తిప్పివొట్టుతున్న (protesting), తిప్పివొట్టిత / తిప్పివొట్టబడ్డ (protested), తిప్పివొట్టదగ (protestable), ఒట్టుపెట్టుక (testament), ఎదురువొట్టితమైన (contestable), ఒట్టుపెట్టు (testify)
ఒక్క సారే ఇన్ని ఇన్ని కాకుండా ఒకటి ఒకటిగా రెండురోజులకో పోస్టు వ్రాయండి దానితో చదివే వారు అర్థం చేసుకోవడానికీ కామెంట్లు వ్రాయడానికీ వీలుంటుంది
Kiran,
Great going. Very impressive effort. Please keep at it..
Giri