తేట తెలుగులో లాటిను వర్బులు – (2)

నిన్నటి పోస్టులో కొన్ని తెలుగు క్రియా పదాలను సూచించాను. కొన్ని పదాలు బాగానే కుదిరాయి. ఉదాహరణకి, కనిపెట్టు (డిస్కవర్) అని తెలుగువాళ్ళం వాడుతున్నాం కనుక, కనితెచ్చు (డెడ్యూస్/డిరైవ్) అనేది ఈజీగా గుర్తించుకోగలం.

ఉపయోగించే ఉపసర్గా-ప్రత్యయాలలో కూడా కొంత ఏకీభావం కుదురుతోంది. ఈరోజు, మరికొన్ని పదాలకు తేటతెలుగులో పదనిర్మాణ ప్రయత్నం చేస్తాను.

11) oppress, depress, impress, repress, compress, express : primere (to squeeze)
oppression, depression, impression, oppressing, oppressor, oppressed (noun), opressible, press (noun), pressure,

నొక్కు/తొక్కు : పీడనొక్కు (oppress), తగ్గునొక్కు/తగ్గదొక్కు (depress), ఒప్పనొచ్చు /ఒప్పనొప్పు(impress), వెనునొక్కు /వెనుదొక్కు (repress), కూడినొక్కు/కూడదొక్కు (compress), చెప్పినొక్కు (express)

పీడనొప్పము (oppression), తగ్గునొప్పము (depression), ఒప్పనొప్పము (impression), పీడనొక్కే (oppressing), పీడనొక్కర్త (oppressor), పీడనొప్పితులు (oppressed), పీడనొప్పబల (oppressible – object), పీడనొక్కగల (oppressible – subject), పీడనొప్పిత (oppressive), నొప్పణము (press), నొప్పుదల (pressure), ఒప్పినొప్పిత (impressive) వెనుదొప్పము (repression)

12) project, inject, reject, subject, interject, conject, object : jacere (to throw)
projection, projecting, projector, project (noun), projectable, conjecture, projectile, injection, objection, object (noun)
విసురు : ఇచ్చివిసురు (project), గుచ్చివిసురు (inject), తిప్పివిసురు (reject), మోతవిసురు (subject), మధ్యవిసురు (interject), తోచివిసురు (conject) అడ్డువిసురు (object)

ఇచ్చివిసురుత / ఇచ్చెసురత (projection), ఇచ్చివిసుర్తున్న (projecting), గుచ్చివిసురత / గుచ్చె సురత / గుచ్చెసరత (injection), తిప్పివిసురుత / తిప్పెసరము (rejection), ఇచ్చెసరణము (projector), ఇచ్చివుర్తి (project), ఇచ్చెసరబలు (projectable – object), ఇచ్చెసరదగు (projectable – instrument), ఇచ్చెసురుణి (projectile), తోచివిసురుత / తోచెసురత / తోచెవుర్తి (conjecture) మోతవుర్తి (subject – noun), పుచ్చువుర్తి (object – noun), అడ్డెసురత (objection)

13) contain, retain, pertain, sustain, maintain, obtain, abstain : tenére (to hold)
contains (noun), container, containing, containable, retention, maintanance, sustanance, abstenance
పట్టు : కూడిపట్టు / కల్గిపట్టు (contain), తిరిగిపట్టు / తిరిపట్టు (retain), మీదపట్టు (pertain), అట్టిపట్టు (sustain), చూచిపట్టు (maintain), తీసిపట్టు (obtain), ఆటిపట్టు (abstain)

కూడపత్తులు (contains), కూడపణము / కలుగుపణము (container), కూడిపట్టిన / కలిగిపట్టిన (containing), కలిగిపట్టబల (containable – object), తిరిపట్టుక (retention), చూచిపట్టుక (maintanance),అట్టిపట్టుక (sustanance), ఆటిపట్టుదల (abstenance)

14) inscribe, describe, proscribe, prescribe, ascribe, subscribe : scrĩbere (to write)
inscription, description, subscription, inscribing, inscriber, inscribable, scripture, script, scribe, scribble,

వ్రాయు : మీదిరాయు (inscribe), చెప్పిరాయు (describe), విడిచిరాయు (proscribe), ఇచ్చిరాయు (prescribe), కట్టిరాయు (ascribe), చేరిరాయు (subscribe)

మీదిరాత (inscription), చెప్పిరాత (description), చేరిరాత / చేరివేత (subscription), మీదిరాస్తున్న (inscribing), మీదిరాతగర్త (inscriber), మీదిరాయదగు (inscribable – instrument), మీదిరాయబల (inscribable – object), రాతకము (scripture), రాతణి (script), రాతగాడు/రాతగర్త (scribe), రాతగించు (scribble)

15) attribute, contribute, retribute, distribute : tribuere (to assign)
attribute (noun), contribution, contributor, tributary, tribute, contributing, attributable,
కట్టు : ఇచ్చికట్టు (attribute), కూడికట్టు (contribute), వెనక్కట్టు (retribute), పంచికట్టు (distribute)

ఇచ్చికడిత /ఇచ్చికడిదము (attribute – noun), కూడికడిత / కూడిగడిత (contribution), కడిదము / కడిత (tribute), ఉపకడిత (tributary), కూడికట్టుచున్న (contributing), ఇచ్చికట్టదగు (attributable)

16) consist, insist, subsist, resist, desist, exist : sistere (to stand)
resistance, resisting, resistor, insistable, existance, existing
నిల్పు : కూడినిల్పు (consist), ఒత్తినిల్పు (insist), మిగిలినిల్చు (subsist), ఎదురునిల్చు (resist), విడినిల్చు / విడిచినిల్చు (desist), ఉండినిల్చు (exist)

ఎదురునిలుత (resistance), ఎదురునిలుస్తున్న (resistin), వెనునిలుత / (resistor), ఒత్తినిల్పదగు (insistable), ఉండినిలుత (existance) ఉండినిల్వు (existing)

17) locate, allocate, relocate, colocate, deallocate : locus + ate (place + ify)
location, allocation, allocator, allocating, allocatable, allocatee,
చోటుపెట్టు: చోటించు (place), చోటుపెట్టు (locate), చోటుబద్దించు (allocate), తిరిచోటుపెట్టు / మరిచోటుపెట్టు (relocate), చోటురద్దించు (deallocate), తిరిచోటుబద్దించు (reallocate)

చోటు / చోటుపెటుక (location), చోటుబద్దింపుక (allocation), చోటుబద్దింపుగర్త (allocator), చోటుబద్దించుచున్న (allocating), చోటుబద్దింపగల (allocatable), చోటుబద్దణము (allocated address)

18) interrupt, corrupt, disrupt, erupt : rumpere (to break)
interruption, interrupting, interruptor, interruptable, interrupt (noun), interruptee, rupture,

విరుగు : మధ్యవిరుచు / నడివిరుచు (interrupt), చెడివిరుచు (corrupt), ఆపివిరుచు (disrupt), బయల్విరుచు (erupt)

నడివిరుపు / మధ్యవిరుపు (interruption), నడివిరుస్తున్న (interrupting), నడివిరుపుగర్త (interruptor), నడివిరపదగు (interruptable), నడివిరుపు (interrupt – noun), నడివిరితము (interruptee), విరుపు (rupture)

19) pose, impose, compose, repose, expose, propose, posit, prepone, postpone, suppose, transpose, depose, dispose, contrapose : poser/põner (to put/place)
position, imposition, imposer, pose (noun), imposable, posture, composure, component, proponent, composer, proposed, supposition, transpose (noun), disposition, contraposition

పేర్చు : పేర్పు (pose – noun), పేర్పివ్వు / పేర్పిచ్చు (pose – verb), మీదిపేర్చు (impose), కూడిపేర్చు (compose), కూర్చోపేర్చు (repose), బయల్పేర్చు (expose), మునుపేర్చు / చెప్పిపేర్చు (propose), పేర్పించిపెట్టు (posit), వెనుపేర్చు (prepone), తరుపేర్చు / కడపేర్చు (postpone), ఊహపేర్చు (suppose), మార్చిపేర్చు (transpose), తొలచిపేర్చు / ఒట్టుపేర్చు(depose) పేర్చివాలు (dispose – incline), పేర్పువిడుచు (dispose of – get rid of), ఎదురుపేర్చు (contrapose)

పేర్పితము (position), మీదిపేర్పితము (imposition), మీదిపేర్చుగర్త / మీదిపేగర్త (imposer), మీదిపేర్పదగు (imposable), పేర్పత్యము (posture), కూడపేర్పత్యము (composure), కూడపేరిణము / కూడపేణ (component), మునుపేర్చుగర్త / మునుపేగర్త (proponent) కూడపేగర్త (composer), మునుపేర్చితము (proposed – instrument), మునుపేర్పితము (proposed – object), ఊహపేర్పు (supposition), మారుపేర్పు (transpose – noun) పేర్పువాలు / పేర్పువాల్పు (disposition), ఎదురుపేర్పు (contraposition)

20) import, export, port, transport, report, support, disport : portãre/porter (to carry)
import (noun), importer, importing, importable, porter (noun), port (noun), support (noun), imported

[conflict with set (4) of ferre (మోయు) : infer, refer, transfer .. ]

మోయు : తెచ్చిమోయు (import), పంపిమోయు (export), మోతించు (port), వేసిమోయు (transport), చెప్పిమోయు (report), నిల్పిమోయు (support), మోతవిడుచు (disport)

తెచ్చిమోత (import – noun), తెచ్చిమోకుడు / తెచ్చిమోకుదారు (importer), తెచ్చిమోవు (importing), తెచ్చిమోవదగు (importable), మోతగాడు (porter), మోతి (port – noun), నిల్పిమోత / నిల్పుమోత (support – noun), తెచ్చిమోతిన (imported)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s