తేట తెలుగులో లాటిను వర్బులు – (1)

భాషకి జీవం అంతా క్రియా పదాలలోనే ఉంటుంది. మన తెలుగులో ప్రస్తుతం క్రియా పదాలు అతి తక్కువగా ఉన్నాయి, దీని వల్ల భాష జీవం కోల్పోతోంది. నేను ఇక్కడ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను – ఇంగ్లీషు భాషలోని వర్బులకు లాటిను మూలాలనుండి తేట తెలుగులోకి అనువదిస్తూ.

ఈ ప్రయత్నానికి తోడు సంస్కృతంలోకి అనువాదం చెయ్యడం (సంస్కృతం మరింత గట్టి భాష కాబట్టి పదాలు ఇంకా బాగా సరిపోతాయి), తరువాత తెలుగులోకి దించుకోవడం చెయ్యాలి. ఈ ప్రయత్నం చెయ్యమని తెలుగుపదం మెయిలింగు లిస్టులో వారికి సూచించాను.

డైరెక్టుగా ఆంగ్ల పదాలను తెలుగ్లోకి దించుకోవడం కూడా నాకు సమ్మతమే.

ఈ కిందున్న పదాలకి తోడు, ప్రస్తుతం వాడుకలో ఉన్న పదాలు కూడా కలిపితే మంచి పదకోశం తయారవుతుంది తెలుగుకి. నా మొదట విడత అనువాదాలు (తరువాత పోస్టులలో ఇంకో మూడు రాబోతున్నాయి) మీ అభిప్రాయాలు చెప్పండి.

1) submit, permit, remit, transmit, commit, promise, (limit) . : mittere (to put, to let down, to send) mettre
submission, submitting, submitter, submittable, permit (noun), submissive, mission, missionary, permission

పెట్టు / పంపు : అప్పగెట్టు/అప్పగంపు (submit), ఒప్పెట్టు/ఒప్పంపు (permit), తిప్పెట్టు/తిప్పంపు (remit), వేర్పెట్టు/వేర్పంపు (transmit), సంబెట్టు, సంపంపు (commit), అనుపెట్టు, అనుపంపు (promise), అడ్డెట్టు, అడ్డంపు (limit)

అప్పగింత (submission), అప్పగిస్తున్న (submitting), అప్పగింపదారు (submitter), అప్పగింపదగిన (submittable), ఒప్పగింత (permit), అప్పగస్తమైన (submissive), పెట్టకం (mission), పెట్టకందారు (missionary) ఒప్పంపకము (permission)

2) invert, divert, revert(se), subvert(se), introvert, extrovert, pervert, traverse : vertere (to turn)
inversion, inverting, invertor, invertable, version, pervert (noun), vertical, reverse (adjective), reverse (noun), verse (noun), universe, multiverse, contraversy, versatile, versed-in

తిప్పు : వెనుదిప్పు (invert), విడితిప్పు (divert), తిరితిప్పు (revert), అప్పదిప్పు (subvert), లోదిప్పు (introvert-verb), బయల్దిప్పు (extrovert-verb), వంకరదిప్పు (pervert), పూర్తిప్పు (traverse)

వెనుదిప్పణ/వెనుదిప్పణం (inversion), వెనుదిప్పే (inverting), వెనుదిప్పరి (invertor), వెనుదిప్పదగిన (invertable), తిప్పణ (version), వంకరదిప్పరి (pervert), తిప్పస్కమైన (vertical), తిరిదిప్ప (reverse – adj) తిరిదిప్పము (reverse – noun)వెనుదిప్పము (inverse – noun) తిప్పము (verse) కలుదిప్పము (universe) బహుదిప్పము (multiverse) అనుమానదిప్పము (contraversy)తిప్పోతేతమైన (versatile) తిప్పిదుడైన (versed in)

3) retract, distract, protract, subtract, contract, extract : trahere (to drag/pull)
retraction, retracting, retractor, tract (noun), tractor, extract (noun), untractable
లాగు / వేయు: తిరిగేయు (retract), చెడిగేయు (distract), సాగివేయు (protract), తీసివేయు (subtract), కుంచివేయు (contract), బయల్వేయు (extract)

తిరిగేత (retraction), తిరిగేయుచున్న (rectracting), తిరిగేతణము(retractor), లాగము (tract), లాగణము (tractor), బయల్వేత (extract), వేతగాని (untractable)

4) infer, confer, differ, refer, transfer, prefer, translate, relate : ferre (Middle English – to bear, carry) latus (past participle of ferre)
inferrence, inferring, inferrable, transfer (noun), reference, relation, translation, preferrence, difference, conference
మోయు : ఇచ్చిమోయు (infer), కూడిమోయు / కలుమోయు (confer), విడిమోయు (differ), తిరిమోయు (refer/relate), వేరుమోయు (transfer) మార్చిమోయు(translate), నచ్చిమోయు (prefer)

ఇచ్చిమోత (inferrence), ఇచ్చిమోస్తున్న (inferring), ఇచ్చిమోయగల (inferrable), వేరుమోత (transfer), తిరిమోత (referrence), చుట్టపుమోత (relation), మార్చిమోత (translation) నచ్చిమోత (preferrence), విడిమోత / తీసిమోత (difference) కలుమోత (conference)

5) precede, recede, intercede, excede, cede, succede, proceed, supercede : cédere (to withdraw)
precedence, preceding, precedor, precedable, successive, proceedings

తొల్చు / ఆగు : పైదొల్చు (precede), తిరిదొల్చు (recede), మధ్యదొల్చు / నడిదొల్చు (intercede), బయల్దొల్చు (excede), ఆగు/తొలగు (cede), మరుదొల్చు (succede), ముందొల్చు / జరుగుదొల్చు (proceed), అతిదొల్చు (supercede)

పైదొలుక (act of preceding), పైదొల్చుచున్న (preceding), పైదొల్కణము (preceded object),పైదొలుత (precedor) పైదొల్చదగు (precedable), మరుదొలగు (successive) జరుగుదొల్పులు (proceedings)

6) conclude, include, exclude, preclude, reclude : claudere, clũdere (to shut)
conclusion, concluding, concludor, concludable, recluse (noun), inclusive,

మూయు / ముడుచు : ఇచ్చిముడుచు (conclude), లోముడుచు (include), బయల్ముడుచు (exclude), పైముడుచు (preclude), ముడిచివిడు (reclude)

ఇచ్చిముడుపు (conclusion), ఇచ్చిముడుస్తున్న (concluding), ఇచ్చిముడవదగు (concludable), ముడిచివిడుత (recluse), లోముడుపైన (inclusive)

7) conform, reform, inform, transform, deform : fõrmãre (to shape)
confirmation, conforming, conformer, conformable, informative, formula,

ఒళ్ళు : కూడొళ్ళు (conform), తిరిగొళ్ళు (reform), ఇచ్చిగొళ్ళు (inform), మార్చొళ్ళు / మారుగొళ్ళు (transform), వేరొళ్ళు / వేరుగొళ్ళు (deform)

కూడొళ్ళణము / కూడొళ్ళుక (confirmation), కూడొళ్ళుతున్న (conforming), కూడొళ్ళుదారు (conformer), కూడొళ్ళదగిన (conformable), ఇచ్చిగొళ్ళమైన (informative), ఒళ్ళుక (formula), మార్చొళ్ళుక / మారుగొళ్ళుక (transform, transformation), వేరొళ్ళుక (deformation)

8) view, overview, review, preview, provide : vidére (to see) vue
review (noun), viewing, viewer, viewable, overview (noun), provision, providence, provider,

చూడు : చూడు (view), మీదచూడు (overview), తిరిచూడు (review), మునుపుచూడు (preview) ఇచ్చిచూడు (provide)

తిరిచూపు (review – noun), చూచు (viewing), చూడుకరి / చూకర్త (viewer : a person who views), చూడగల్గిన (viewable), మీదిచూపు / పైచూపు (overview) చూపరి (viewer : something which shows) ఇచ్చిచూపు (provision), ఇచ్చింతచూపు (providence) ఇచ్చిచూపరి (provider)

9) precept, intercept, concept, recept, accept, incept, percept, except : cepere, cipere (to take)
preception, precepting, preceptor, preceptable, recipient, reception, receipt, exception, acceptance,
తీయు / తించు: మునుతీయు (precept), మధ్యతీయు/మధ్యతించు / నడితించు (intercept), తోచితీయు/తోచితించు (concept), తిరితీయు (recept), పుచ్చితీయు/పుచ్చితించు (accept), పుట్టితీయు / పుట్టితించు(incept), కనితీయు (percept), బయల్దీయు/బయల్దించు (except)

మునుతీత (preception), మునుతీయుచున్న (precepting), మునుతీతణము (preceptor), మునుతీయదగు (preceptable), తిరితీగుదారు (recipient), తిరితీయణము (reception), తిరితీత (receipt), బయల్దీత (exception), పుచ్చితీత (acceptance)తోచితీత (concept – noun)

10) produce(t), reduce(t), deduce(t), conduce(t), subduce(t), introduce(t) : dũcere (to lead)
production, producing, producer, produce (noun), producable, introduction, subduced, reduction, deduction

దించు/ఎంచు : ఉత్పాదించు /ప్పదించు /ప్పవెంచు (produce), తీసివెంచు (reduce), కనివెంచు / కనితెచ్చు(deduce – as derive), తగ్గివెంచు (deduce – as reduce), ఒప్పదించు (conduce), ఒత్తగెంచు (subduce), మునువెంచు / ముందించు (introduce)

ఉత్పత్తి / ప్పత్తి (produce) ఉప్పాదణ (production), ఉప్పాదకుడు (producer), ఉప్పవెంచగల (producable), ముందింపు (introduction), ఒత్తగింపబడిన (subduced), తీసివెంచుక (reduction), కనివెంచుక / కనితేత (deduction – as derivation) తగ్గివెంచుక /తగ్గివేణ (deduction – as reduction)

4 responses to “తేట తెలుగులో లాటిను వర్బులు – (1)

 1. కిరణ్ గారూ !

  మీ ఆలోచన బావుంది. ఎందుకంటే అది నా ఆలోచనలకి అతిదగ్గరగా (closest) గా ఉంది. సరిగ్గా ఇదే ప్రస్తావన (topic) మీద “తెలుగు పదంలో” రాయబోతున్నాను. తెలుగులో లేని పదాల్ని మనం లాటిన్ లాంటి భాషల నుంచి కూడా నేరుగా తీసుకుందాం. అవసరమైన చోట దేశీకరిద్దాం (nativization).

  ఎలాగంటే- ఉదాహరణకి-anticipate ఉంది.
  చివరలో ఉన్న ate తీసేద్దాం. (అది ఇంగ్లీషువాళ్ళు తగిలించినది) దానికి “ఇంచు” చేరుద్దాం.

  యాంటిసిపించు-యాంటిసిపరి- యాంటిసిపితమ్ -యాంటిసిపనీయమ్ (గౌరవనీయం లాగ)- యాంటిసిపింపు (noun)

  ation తో అంతమయ్యే noun గల ప్రతి క్రియాధాతువునీ ఇదే పద్ధతిలో దేశీకరించవచ్చు. ఉదా :- కన్సర్వించు-కన్సర్వరి-కన్సర్వితమ్- -కన్సర్వణీయం-కన్సర్వింపు (కన్సర్వింత) మొదలైనవి.

  I am serious about my proposal.

 2. సుబ్రహ్మణ్యం గారు

  బాగా చెప్పారు. ఈ దిశలో ముందడుగు వెయ్యడం చాలా మంచిది. ఆంగ్ల పదాలను తెలుగులోకి అనుమతించాలని అనడానికి మూలకారణం మన తెలుగు వారు ఆంగ్ల పదాలను ఇప్పటికే బాగా విరివిగా వాడుతున్నారు కాబట్టి.
  మనం కొత్త పదాల సృష్టిలో కూడా ప్రజలు ఆంగ్ల పదాలను ఎలా అనుసాదించుతారో అలాగే సమాసాలు రూపొందించాలి.

  ఒక పద్ధతిగా మనకున్న విభక్తులు, ఉపసర్గలు, ప్రత్యయాలు అన్ని స్టడీ చెయ్యాలి. నా ఉద్దేశ్యం ఏమిటంటే తెలుగులోనున్న మూల క్రియా పదాలు (పడు, చెయ్యు, తీయు, మోయు, ఎక్కు, దించు, పెంచు, వేయు, దాచు, .. వగైరా) ఎక్కడెక్కడ ఇంగ్లీషు పదాలకు అతుక్కోగలవో అక్కడ తగిలించాలి. ప్రస్తుతం, ప్రతి పదానికి “చేయు” అని తగిలిస్తున్నారు, వేరు పద్ధతులు తెలియక, ఒక ప్రామాణికమైన పదకోశం లేక.

  సంస్కృత ప్రత్యయాలను కూడా ఆంగ్లానికి అతికించడం మీద స్టడీ చెయ్యవచ్చు, కాని, నా ఉద్దేశ్యంలో ప్రజలు వాటినలా ఉపయోగించరేమో అని. కాని, నేను కొన్ని సందర్భాలలో తప్పైవుండవచ్చు.

 3. మీ పద్దతి చుస్తుంటే చిన్న విప్లవం లెవదీసేటట్లు ఉన్నారు.
  it is appreciatable, plz continue

 4. మీ స్థాయిలో నాకు పద జ్ఞానం వుందని నేను అనుకోను. అయితేనేమి, నాకు చేతనైన సాయం చేయడానికి నేను సిద్దం. నేను చేయగల సాయం ఎదైనా వుందని మీకు అనిపిస్తే ధన్యొస్మి అనుకుంటాను. తాడేపల్లి గారు, వింటున్నారా?

  ప్రసాదం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s