మరో గురజాడ నీకు కొంగొత్త సొగసులు దిద్దుగాక
మరో వేమన నీకు తత్వ చైతన్యం ఒసగుగాక
మరో చిన్నయ నీచే కమ్మని కథలు పల్కించుగాక
మరో త్యాగయ్య నీకింపైన స్వరము లర్పించుగాక
మరో గురజాడ నీకు కొంగొత్త సొగసులు దిద్దుగాక
మరో వేమన నీకు తత్వ చైతన్యం ఒసగుగాక
మరో చిన్నయ నీచే కమ్మని కథలు పల్కించుగాక
మరో త్యాగయ్య నీకింపైన స్వరము లర్పించుగాక
ఇంతకీ… ఒత్తైన భాష ఎమిటండీ?
అందమైన, దట్టమైన, అచ్చుగా నప్పే భాష అని నా ఉద్దేశ్యం 🙂