సహనం సంస్కృతికి ఆధారం పై వ్యాఖ్యలు:

రాసినది: kiran
చంద్రమౌళి గారు

మాట పొరబాటు అయ్యింది. నేను సగటు మనిషినే. మిగతా మనుషులకంటే నా సహనం ఏమీ గొప్పది కాదు. వ్రాయడానికి “మీరు” అని వ్రాసాను. అంతే

శ్రీరామునికి మహ్మద్ ప్రవక్తకి సహన గుణానికి చాలా ఉదాహరణలు ఉంటాయి. కొంతమంది ముస్లిం మిత్రులు ఒకప్పుడు నాకు హాడిత్లోని ఉదాహరణలు ఇచ్చారు. ప్రస్తుతానికి గుర్తు లేదు.

ఏది ఏమైనా, నా ఉద్దేశ్యం మనం ఏ మతం వారిమైనా మనం అభిమానించే ఆదర్శమూర్తులు చాలా సహనగుణం కలవారు అని అందరికీ గుర్తుచెయ్యడమే

రాసినది: chandramouli
1. మీరు చెప్పిన సహనం సంయమనాకి ఇచ్చిన పరిమితులు/హద్దులు మీకు లేవని మీరు  నమ్ముతున్నారా…

అక్కడ ..మీ అనే దానికంటే మన అని రాయటం సబబేమో …

2. వీళ్ళు ఏసుక్రీస్తుకు, గౌతమ బుద్ధునికి, మహ్మద్ ప్రవక్తకి, శ్రీరామునికి ప్రతిబింబాలు : – అత్యుత్తములే – సహనం

ఏసుక్రీస్తు,గౌతమ బుద్ధునికి సహనం బోలెడు ,  కానీ మిగిలిన ఇద్దరికి సహనం కొద్దిగ మాత్రమే ఉంది అని చెప్పాలి .. ( రామాయణం , ఖురాను ప్రామాణికం గా భావించినట్టయితే … )  – సర్వమత సహనం అన్నదృష్టితో ఈ వ్యాసం రాస్తున్నాను కనుక మతానికి ఒక్కరి పేరు పెట్టాను అంటార … సొభగు సొభగు …

3. మీరు రాసిన ఈ టపా చాల విజ్ఞాన దాయకంగా వుంది… ఇలాంటి భవిష్య సమాజ నిర్మాణ యోచితమయిన టపాలు అభినందపాత్రములు …

రాసినది: kiran
వికటకవి గారు,  RSG  గారు,

మీ అభిమానానికి చాలా thanks

హై చైతన్య

తరువాతి కాంఫరెన్సులో కలుద్దాం మరి   తెలుగు బ్లాగర్లలో ఇంకో vision researcher ని చూడడం ఆనందంగా ఉంది.

సహనం అనేది టెక్నాలజీ ద్వారా రాదు, మనిషే జాగ్రత్తగా అలవర్చుకోవాలి. టెక్నాలజీలు అసహనాన్ని పెంచుతాయే తప్ప తగ్గించవు, అందుకని ఉన్న సమస్య పెద్దదవుతుంది తప్ప తగ్గదు.

రాసినది: RSG
Excellent.

Sure we’re in Twilight zone.

రాసినది: చైతన్య క్రిష్ణ పాటూరు
మనం నమ్మిందే సరైందని, మిగతాదంతా తప్పని అనుకునే మనస్తత్వం వదిలితేగాని సహనం రాదనుకుంటా. టెక్నాలజీలు ముంచెత్తినా, కులము, మతము, సంస్కృతి పట్ల వున్న పాత భ్రమలుపోయినా  కొత్తవి వస్తాయి.  They may just regroup under different labels.

కొద్దిలో తప్పింది కాని లేకపోతే ఈ సంవత్సరం ECCV లో మిమ్మల్ని కలిసేవాడిని.

రాసినది: vikaTakavi
Very Interesting ..