నగరాలు వర్ధిల్లాలి పై వ్యాఖ్యలు:

రాసినది: రాజేంద్ర
అర్బన్ ప్లానింగు అనునొక మరీచిక మీద ఒక మంచిటపా వదలగలరు,వీలున్నప్పుడల్లా వాళ్ళని బూతులుతిట్టటం తప్ప అ ఆలు కూడా తెలియవు నాకు.కాబట్టి ఆపనేదో కాస్త త్వరగా….:)

రాసినది: kiran
రాకేశ్ గారు

నగరాల్లో ప్రశాంతత ఉండదు నిజమే. అందుకే శెలవలకు ప్రకృతిలోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా చెత్తాగిత్తా పారెయ్యకుండా జాగ్రత్తగా మసులుదాం.

మన జనాభా ఎక్కడున్నా అక్కడ ప్రశాంతత నాశనం గాక తప్పదు. ఉన్న జనాభాని ఎంత తక్కువ ప్రదేశంలో కంట్రోలు చెయ్యగలిగితే అంత మంచిది.

మన దేశంలో urban planning గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు planningఅనేది లేదు. జరిగే planning అంతా real estateవ్యాపారంతో జరుగుతుంది. జనాలకి సరిపోయే రోడ్లు ఉన్నాయా, అపార్ట్మెంట్లు ఉన్నాయా, ట్రాములు, బస్సులు ఉన్నాయా అని ఆలోచించరు. ప్రతీఒక్కడు కార్లు, మోటర్బైకులు కొంటాడు. ఇవి నగరజీవనానికి అస్సలు సరిపోవు. ట్రాఫిక్ జాములు అయ్యి మొత్తం అందరికీ సమయం వృధా అవుతుంది. నన్నడిగితే సింగపూరులా కార్లని బహిష్కరించి, public transport అభివృద్ధి చెయ్యాలి.

ఇది జరగడానికి చాలా టైము పడుతుంది లెండి. కానీ మన ప్రాచీన సింధు నాగరికతలోని నగరాలను చూస్తే ఇప్పుడు ఇంతనీచంగా ఎలా దిగజారామా అని సిగ్గువెయ్యడం తప్పదు.

> మా ఇంటి పేరు ఆచంట. అది గోదావరి తీరాన ఒక చిన్న వూరు. కాబట్టి మీలా వారణాశి వంటి మహానగరాల వారితో

నేనేదో జోకువేసాను. మీరు ఒకసారి ఇప్పుడు వారణాసికి వెళ్ళివస్తే అక్కడ గంగా నది మురికి కాలవ వలే ఉండి, రోడ్లంతా కంపుమయంగా ఉండి, మా ఆచంటే అదుర్సు అని అంటారు

రాజేంద్ర గారు

నేను గుంభనంగా ఏమీ మాట్లాడలేదు, కానీ రాకేశ్ గారు అక్కడక్కడా నన్ను వారి జోకులతో దెబ్బిపొడిచారు. మన బ్లాగులలో ఇవి తప్పవు లెండి

రాసినది: రాజేంద్ర
వ్యాసకర్త,మరియు రాకేశుడూ కొన్ని విషయాలను గుంభనంగా వ్యాఖ్యానించారా అన్న అనుమానమొస్తుంది.వివరించగలరు.

రాసినది: राकेश्वर रावु
మీదేఁవుంది పారిస్‌లోనో కాన్స్‌లోనో కూర్చుని కబుర్లు చెబుతారు.

ఇక్కడ, భారతదేశానికి అతి పాషు నగరమైన బెంగుళూరులో, మన దైన సాన్‌ఫ్రాన్సిస్కోలో.

మీరు రోడ్డు మీదకు అడుగుపెడితే, ఎన్నో వేల మంది మిమ్మల్ని చంపడానికి మీ వైపే అతి వేగంగా కత్తులు పట్టిన పిచ్చివారి వలే వస్తూంటారు.  దురదృష్టవసాత్తు వారి వాహనాలు కత్తుల కంటే శక్తిమంతమైనవి. రోజూ రోడ్ల మీద ఏదోక గొడవే!  కొందరు కండక్టర్లనే కొడతారు.

ఇక నగరవాసులు వ్యవసాయం మీద ఎలా ఆధారపడరో నాకు అర్థంకాలేదు గానీ, తక్కువ మంది పిల్లల్ని కంటారంటే నాకు పూర్తిగా నమ్మకం కుదురుతుంది.

నగరంలో వత్తుళ్ళకు నర్మసు జడిస్తుందంటే ఆశ్చర్యంలేదు. అది ఎప్పుడూ పేపర్లలో చదివేదే.

ఉదా – మీరు మీ భార్యనో, లేకపోతే ఇంకవరినో ముద్దు పెట్టుకుందామని ప్రక్కకు వొరిగినప్పుడు, ఆమె కళ్ళల్లో చూస్తూ ప్రపంచాన్నే మైమరచి పోయినప్పుడు,

మీరు ఎక్కడ సంపర్కం చేసి మీ నాగరికతను ఉల్లంఘిస్తారో అని నగరం భయపడి.

కీఈఈఈఈఈఈఈఈఈఈఈఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌ఙ్‌

అని ధర్మ-హార్ను మోగించి మీ శృంగారానికి భంగం కలిగించి సంతోషపడుతుంది. మీరు కూడా మీ నాగరికత్వం నిలబడినందుకు పరమానందం పొందుతారు.

కానీ అప్పుడప్పుడూ నాగరికతను ఉల్లంఘించి శలవలకు ప్రశాంతమైన చోట్లకు వెళ్ళి పశువులుగా ప్రవర్తిస్తూంటారు.

ఇక ఈ నగరాలలో ‘పొరబాటున’ పుట్టిన పిల్లలు కూడా, ఇఱుకు సందుల్లో పాఠశాలల ప్రక్కనే వున్న ప్లే గ్రౌండ్‌లలో (ಸಾರ್ವಜನಿಕ ಆಟದ ಮೈದಾನలలో) ఆడుకోబోతే అక్కడ తమకోసం ఎదురు చూస్తున్న ప్లాస్టిక్ చెత్తను చూసి మురిసి … నాకింక ఇక్కడ మాటలు రావట్లేదు …

ప్రపంచంలోని అతి ప్రాచీన నగరం స్థాపించనవారు ఇప్పుడు బ్రతికి లేరు. ఇప్పుడు ఉన్న వారికి నగరాలలో బ్రతికడానికి పాటించాల్సిన కనీస నియమాలు కూడా తెలియవు.

కొన్ని నాగరికతల నాగరికతాలేమికి నగరాలకన్నా పల్లెలే సరిపోతాయి.

మా ఇంటి పేరు ఆచంట. అది గోదావరి తీరాన ఒక చిన్న వూరు. కాబట్టి మీలా వారణాశి వంటి మహానగరాల వారితో మాట్లాడడానికి కావలసిన జ్ఞానం నా దగ్గర లేకుంటే, నాగరికత్వం గలవారై పెద్ద మనసు చేసుకొని మన్నించగలరు. మా వూరికి బస్సు సైతం వెళ్ళకపోయినా దాని పేరులో నగరం అని వుంది. అది ఏఁవైనా అర్హత అవుతుందేమో చూడాలి.

ఈ వ్యాసం చదివాక ఎవరో ఎక్కడో వాడిన ‘రవ్వదోస కంటే ఎక్కువ చిల్లులన్నాయి’ అనే పదప్రయోగం గుర్తుకువస్తుంది.

ప్రకృతిని గౌరవించి నంత కాలం ఎంత పెద్ద వూరిలో బ్రతికినా ఒకటే. అది లేనినాడు బృహన్ముంబయిలే మన బృహన్నాగరికతావస్త్రంలో దాయలేని బృహన్‌బొక్కలవుతాయి. క్షమించాలి బృహద్బొక్కలవుతాయి(జస్త్వ సంధి).

రాసినది: kiran
చిన్నమయ్య గారు

మీ ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞతలు

రాసినది: చిన్నమయ్య
ఆలోచింపచేసేటట్టే వుంది మీ టపా.  వాడుకలో ఉన్న అభిప్రాయాలకి పూర్తిగా భిన్నంగా ఉంది.

ఏది ఏమైనా, చాల చక్కగా రాస్తున్నారు. అభినందనలు.