పెట్రోలు ధరలపై నీచ రాజకీయం పై వ్యాఖ్యలు:

రాసినది: పొద్దు » Blog Archive » జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం
[...] పెట్రోలు ధరలపై నీచ రాజకీయం అంటూ కిరణ్ వివరిస్తున్నారు. [...]

రాసినది: శ్రీ
పెట్రోలు ధరల మీద బాగా రాసారు. కమ్యూనిస్టులు పెరిగిన పెట్రోలు మీద హడావిడి చూసి చాలా చిరాకుగా అనిపించింది. ఈనాడు ప్రవర్తన గురించి కుడా చక్కగా చెప్పారు. మనకి తోరియం నిల్వలు బాగా ఉన్నాయని తెలియదు, ఒక కొత్త విషయం తెలుసుకున్నాను.

రాసినది: కిరణ్
చైతన్య గారు

నా బ్లాగు పార్టీలను విమర్శించడానికి కాదు, సమస్యలపై ఆలోచించేలా విద్యావంతులని ప్రోత్సహించడం నా ఉద్దేశ్యం. కాంగ్రెస్సు వాళ్ళంటే నాకేమీ లవ్వు లేదు. పందికొక్కుకి పెరట్లో తినడం నేర్పక్కర్లేదు, కాంగ్రెసువారికి రాజకీయం నేర్పక్కర్లేదు. వెన్నతో పోసిన విద్య. ఎవ్వరికెవ్వరూ తీసిపోరు.

సూర్యుడు గారు

ఉష్ణ దేశమైన మనదేశంలో సోలార్ విద్యుత్తుకి అద్భుతమైన అవకాశాలున్నాయి. ఎండాకాలంలో ఎండల్ని మనం ఏ.సీ లను తిప్పేందుకు ఉపయోగించాలి. కానీ మన అవసరాలన్నింటికీ సోలార్ విద్యుత్తు సరిపోదు అని నా గట్టి అభిప్రాయం, దీనిపై మరొక పోస్టులో వివరంగా వ్రాస్తాను.

బొల్లోజు బాబా గారు

న్యూక్లియర్ విద్యుత్తు విమర్శించడానికి వేల కారణాలున్నాయి; కొన్ని నిజమైన కారణాలు కొన్ని అపోహలు. మరొక పోస్టులో వివరిస్తాను.

రాసినది: chaitu
పెట్రోల్ ధర పెంపు సబబు అయినప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలొ మాత్రం తగ్గింపు ఎందుకు(రాష్ట్ర పన్నులు తగ్గిస్తారట), ఓకవేళ అలా తగ్గిస్తే ఆ రాష్ట్ర ఖజాన పైనా బారం పడదా!  అది ఎవరు భరిస్తారు…మళ్ళి ప్రజలే కదా…  ఇక్కడ రాజకీయం ఎవరిది?

రాసినది: sUryuDu
Good one. You could have touched up on solar power and other non conventional power systems also.

రాసినది: బొల్లోజు బాబా
మీ విశ్లేషణ బాగుంది.

నూక్లియర్ ఇంధన వినియోగంపై ఎందుకు అభ్యంతరాలు తెలుపుతున్నారో ఇదివరలో రెండుమూడు కామెంట్లలో అభ్యర్ధించాను. ఎవరూ స్పందించలేదు. మీకు వీలైతె వివరించండి.

http://sangharshana.blogspot.com/2008/06/blog-post_05.html

మీ ఆఖరు పేరాలోని అంశాలతొ సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.

రాసినది: కిరణ్
మహేష్ గారు

మీ బ్లాగు చాలా బాగుంది. మిగిలిన పోస్టులు కూడా చదివాను. కానీ, మీరు పెట్రోలు విషయంపై పొరబడ్డారు. ఇలా జరగడానికి ఒక కారణం మన మీడియా తప్పుడు సమాచారంతో ప్రజలని ముంచివెయ్యడం. ఈనాడు పత్రిక వెయ్యికోట్ల ఎకరాలకి (రామోజీ ఫిల్ము సిటీ స్థలం) చంద్రబాబుకి అమ్ముడుపోయిందని అందరికీ తెలుసు. కానీ, జనం మూర్ఖంగా ఈ పత్రిక చెప్పేదంతా నమ్ముతూ వస్తున్నారు. రామోజీ వారి హుండీలో డబ్బులు సమర్పించుకుంటూ ఆయన సుపుత్రుడు సుమనుచే టీవీలో శఠగోపం పెట్టించుకుంటున్నారు.

వెనక రాజకీయం ఎలా నడిచిందో నాకు తెలియదు కానీ , ఆంధ్రజ్యోతి పత్రిక ఈ విషయంపై కొంత నిజాయితీగా వ్యవహరించింది.

పెట్రోలు ధరలు పెరిగినా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా కట్టడి చెయ్యవచ్చును. దీనికి మంచి మార్గాలున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ మెరుగుపరచడం అందులో మొదటిది. మనం ప్రభుత్వంపై ఈ విధంగా ఒత్తిడి తేవాలి.

రాసినది: కె.మహేష్ కుమార్
చాలా కాంప్లెక్స్ సమస్య ఇది. నాలాంటి మట్టిబుర్రకి ఇంకా సరిగ్గా అర్థంకూడా కాలేదు.

పెట్రోకనామిక్సూ, పెట్రోపాలిటిక్సూ సామాన్య మానవులకి అంత సాధారణంగా అర్థమవ్వవు. తెలిసేదల్లా, ఇంటి ఖర్చు పెరగడం -గృహ బడ్జట్టు చెయ్యిదాటడం. ఇక కోపం కాపాడవలసిన ప్రభుత్వం మీదకాక ఇంకెవరిమీద చూపగలరు?

రాసినది: kiran
బ్లాగాగ్ని గారు

ప్రభావం ఉండదని అనట్లేదు. కానీ, పెట్రోలు ధరల వల్ల ఎక్కువగా నష్టపోయేది ధనిక, మధ్య తరగతి ప్రజలే. పేదవర్గం  నష్టపోతుంది నిజమే, కానీ పరిమితంగానే. సరుకుల రవాణాకై ప్రస్తుతం డీజిలు వాడుతున్నారు, ప్రభుత్వం డిజిలు ధరలు పెంచినా పెట్రోలు అంతగా పెంచలేదు.

సబ్సిడీ ఇస్తోంది అంటే అది ఎంత సూటిగా ప్రజలకి చేరుతోందనేది ముఖ్యం. ఉన్న డబ్బులని పెట్రోలు సబ్సిడీలకై ఖర్చుపెట్టే బదులు డైరెక్టుగా ఆహారం, నిత్యావసర వస్తువులపైనే ఖర్చుపెట్టవచ్చు కదా. ఉన్న రేషన్ కార్డుల వ్యవస్థని మరింత మెరుగు పరిచి ధరలు తగ్గించవచ్చు కదా.

నిజానికి, మన ప్రభుత్వం ఈ రంగంలో బాధ్యతని మరిచిపోయి ప్రైవేటీకరణ చేస్తోంది. ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఇలా మాట్లాడవచ్చు. పెట్రోలు గురించి గోల పెట్టడమెందుకు ?

దీర్ఘకాలికంగా, సరుకుల రవాణా మొత్తం విద్యుత్తుపై నడవాలి. డీజిలుని కూడా మనం నమ్ముకోలేము. అందుకనే, ఉన్న డబ్బులని పెట్రోలు సబ్సిడీ కింద ఖర్చుచేసేబదులు రైలు ఆధునీకరణపై వెచ్చించాలి. బ్రిటీషు వాడి పుణ్యమా అని ఒక మంచి రైల్వే వ్యవస్థ ఇప్పటికే ఉంది. దీనిని ఆధునిక యుగంలోకి రప్పించాలి. దీనికి ఇంచుమించు 200 బిలియన్ డాలర్లు వెచ్చించాలి.

పెట్రోలుని సబ్సిడీ చెయ్యడం ద్వారా ఈ అవకాశం మనం నష్టపోతున్నాము.

రాసినది: బ్లాగాగ్ని
కొంతవరకూ తర్కబద్ధంగానే వుందిగానండీ, పెట్రోల్ ధరలపెంపు పేద ప్రజలనెట్లా తాకకుండా వుంటుందో కొంచెం వివరిస్తారా? పెట్రోల్ ధర పెరగడం ఆలస్యం, నిత్యావసర వస్తువుల రవాణా ఛార్జీలు వాటితోపాటే ఉప్పు పప్పుల ధరలూ పెరుగుతాయి. మరి ఈ ప్రభావం బీదా, గొప్పా అందరిపైనా వుంటుంది కదా? అణు విద్యుత్ విషయంలో మాత్రం మీతో వంద శాతం ఏకీభవిస్తాను.