ఎమర్జెన్సీ రూములో విద్యా రంగం పై వ్యాఖ్యలు:

రాసినది: పద్మనాభం దూర్వాసుల
ప్రజలు విద్యావంతులైతే వాళ్ళమనుగడకు అవరోధమని నేటి రాజకీయ నాయకుల దృఢమైన అభిప్రాయం. ఊళ్లకి ఊళ్ళే మింగేసే వీళ్ళకి  విద్యగురించి కాదు తాపత్రయం. ఆర్జనే ముఖ్యం. విద్యకి కేటాయించిన డబ్బు కూడా మింగేస్తున్నారు. ఎక్కువ నిధులు కేటాయించి ఏమి లాభం? పల్లెల్లో  నేడు ఉన్న దయనీయ స్థితిలో పిల్లలను పనికి పంపకపోతే చాలామందికి గడవని పరిస్థితి. తల్లిదండృల ఆదాయం పెరగాలి. అది జరిగాక, ప్రాధమిక విద్య నిర్భంధం చెయ్యాలి.

రాసినది: bollojubaba
చాలా మంచి వ్యాసం. ఆలోచనలు రెకెత్తిస్తున్నాయి.

బొల్లోజు బాబా

రాసినది: నాగరాజా
నేను చాలా కాలం ఆధునిక విద్య వల్ల మనిషి మనస్థత్వం మారదు అని అభిప్రాయపడే వాడిని. ఇటీవల అమెరికాలోని ఎలక్షన్లలో చదువుకున్న వారు, చదువుకోని వారి ఆలోచనల మధ్య అంతరం స్పష్టంగా కనిపించడం వల్ల నా అభిప్రాయాలను మార్చుకోవలసి వచ్చింది. వెనుకట, ఇప్పుడు మన (ఇతర దేశాల) పాలకవర్గాలు  ప్రజలు ఎందుకు చదువుకోవడాన్ని ప్రోత్సహించడం లేదో అర్థం అయ్యింది.

మన దేశంలో విద్యా విధానం అన్నది రాజకీయ రంగం యొక్క నీడలోనే ఏడవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం డిగ్రీ పట్టభద్రులయి ఉంటేనే రాజకీయంలోనికి రానివ్వాలి. మాట్లాడే భాషలోనే బోధన, ఉద్యోగ అవకాశాలను ఎక్కువగా కల్పించడం వల్ల పరిస్థితి త్వరగా మారే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.

రాసినది: sathiabu
బాగా వ్రాసారు!

-సత్తిబాబు.