150 కోట్ల భారతీయులకి నీరు ఎక్కడ ? పై వ్యాఖ్యలు:

రాసినది: kiran
@రాకేశ్వరరావు :

న్యూక్లియర్ టెక్నాలజీ పై నా సమాధానం చూడగలరు. అయినా, “కలియుగం అంతంలోకి వస్తోంది. మూట మల్లే సర్దుకోండి  ”, ఇలాంటి థియరీలంటే నాకు చాలా సరదా ! జనాలకి చాలా కామెడి అందిస్తాయి. కానీ, ఏదో భవిష్యత్తు గురించి ఆలోచించే మాలాంటివాళ్ళకి నిరాశ నూరిపోయకు బ్రదరూ.

@సుగాత్రి :

మీ వివరణలకి చాలా కృతజ్ఞతలు. జనంలో ఈ విషయాల్ని సాధ్యమైనంత ఎక్కువగా తేవండి. ఇది మీలాంటి తెలివైనవాళ్ళ ధర్మం. మనందరం కలిసి ప్రయత్నిద్దాం.

రాసినది: రాకేశ్వర రావు
త్వరలోఁ అందరం సచ్చిపోబోతున్నాం. అంటే ఆకలి చావులు.

అలానే ఎకానమీ కూడా ఎంతో కాలం మన్నదు. ఆయిలు అయ్యిపోగానే అదీ పోతుంది.  ఇక వాతావరణం కూడా ఊష్ణీభవం వలన దోమలూ మొ|| ఎక్కువై జీవితం నరక ప్రాయమౌతుంది. జనాలందరూ కొట్టుకు చచ్చిపోతారు.

కాబట్టి ఇప్పుడే అన్నీ ఎంతో కొంత వున్న నాడే అందరూ సుఖాలను అనుభవించడం మఱువవద్దు.

రాసినది: సుగాత్రి
>>మహానగరాల్లో ప్రజలు నీరు లేక బిందెల వెనక బిందెలు పెట్టీ ఎదురుచూస్తున్నారు.

పల్లెటూళ్లలో ప్రజలు బిందెలు పట్టుకుని నీళ్ళకోసం ఐదారు మైళ్ళ దూరం (నడిచి) వెళ్తున్నారు.

భారతదేశం మొత్తం భూగోళంలో 2% భూభాగాన్ని, 6% మంచినీటి వనరులను కలిగి ఉన్నది. ఆ లెక్కన చూసినా మనది జల ధనిక దేశమే.

>>మన నీటి అవసరాలలో అత్యధిక భాగాన్ని మింగివేసేది వ్యవసాయమే -

వ్యవసాయం పేరిట వృధా అవుతున్న నీరు అనండి. మనదేశం లో అత్యధిక శాతం పంటపొలాలకు సాగునీరు కాలువలద్వారా సరఫరా అవుతుంది – బావుల నుంచైనా, చెరువులనుంచైనా, బోర్లనుంచైనా. ఆ కాల్వల్లోని నీరు కాల్వల్లోనే అదృశ్యమైపోతుంది – భూమిలోకి ఇంకి కొంత, ఆవిరై గాల్లోకి కొంత. దీనికి పరిష్కారం పైపుల ద్వారా నీటిపారుదల, బిందుసేద్యం, తుంపరసేద్యం.

హరితవిప్లవం ఆహారకొరతను తీర్చినప్పటికీ సరికొత్త సామాజిక, పర్యావరణ, జీవావరణ సమస్యలను తెచ్చిపెట్టింది.

నీటికరువుకూ, అరాచకత్వం/ అంతర్యుద్ధాలకు గల సంబంధం సుస్పష్టం. భవిష్యత్తులో (దేశాల మధ్య కానివ్వండి, దేశం లోపల కానివ్వండి) యుద్ధాలు ప్రధానంగా నీటి వనరుల మీద ఆధిపత్యం కోసమే జరగబోతాయనడానికి వర్తమాన సంఘటనలే సూచికలు.

>>పంట పొలాలలో మనం ప్రస్తుతం నీటిని … పెక్కుభాగం వృధా చేస్తున్నాము. ఎరువులు, పురుగుమందులు  విచ్చలవిడిగా కలపడం వలన చాలా నీరు పనికిరాకుండా పోతోంది.

ఎరువులు, పురుగుమందులు  విచ్చలవిడిగా కలపడం వలన పనికిరాకుండా పోయేది నీరొక్కటే కాదు. సారవంతమైన నేల కూడా.

రాసినది: kiran
ప్రశాంతి గారు

నా బ్లాగులో పర్యావరణ అంశాల గురించి ఎక్కువగా వ్రాయను. దేశ ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి గురించి వ్రాయడం నాకు ఇష్టం. నీరు,ఇంధనం అనేవి వీటికి అతి ముఖ్యమైన అంశాలు గనుక వ్రాసాను. బత్తీబంధ్ బ్లాగులో నీటిపై నేను వ్రాసిన వ్యాసం పెడితే నాకు చాలా సంతోషం. నేను తరువాత వ్రాయబోయే వ్యాసాలు ఎక్కువగా విద్య గురించి, భాష గురించి ఉంటాయి.

మీ బ్లాగులో నేను వ్రాయకపోయినా, పాఠకుడిగా చదువుతూ,వ్యాఖ్యలు వ్రాస్తూ ఉంటాను.

- కిరణ్

రాసినది: Prasanthi
చాలా చాలా బాగుందండి. నీటికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలిసాయి.

మీరు బత్తీ బంద్ బ్లాగుకి అనుమతి ఇచ్చేయండి. పర్యావరణానికి సంబంధించి ఏ టపా వ్రాసినా కొంచెం నాకు తెలిపితే నేను ఇందులో పోస్టు చేస్తాను. మీకు ఇష్టమైతే మీరు ఒక రచయితగా బత్తీబంద్ బ్లాగులో చేరండి.

రాసినది: kiran
మీ అభిమానానికి చాలా థాంక్సు   అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.

నీటి సమస్య గురించి చాలా మందికి అసలు తెలియదు. నీరు లేకపొతే వచ్చేది దాహం కాదు, ఆకలి అని ఎవ్వరికీ తెలియదు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో ఈ రోజు సంపాదకీయాలు ఆహార ధరల గురించి వెలువడ్డాయి – ఎవ్వరూ నీటి సమస్య ప్రస్తావన చెయ్యలేదు.

ఈ సమాచారం సాధ్యమైనంత ఎక్కువ మందికి చేర్చాలన్నదే నా ప్రయత్నం.

రాసినది: Dr. Ram$
చాలా మంచి వ్యాసం రాశారు..మీ వ్యాసం చూశక నేను ఒక ప్రతిఘ్న చేసుకుంటున్నాను, నా వరకు నేను సాద్యమైనంత పొదుపు గా నీరు వాడలి, మరియు మీ వ్యాసం గురించి కనీసం ఒక పది మంది తో ఐన చర్చించాలి అని..చాలా దన్యవాదాలు..

రాసినది: నాగరాజా
విలువైన వ్యాసం. మీ కృషికి జోహార్లు.

రాసినది: chavakiran
మీ వ్యాసం చాల బాగుంది

రాసినది: sathibabu
కిరణ్ గారికి అభినందనలు మరియు ఉగాది శుభాకాంక్షలు.

మీ వ్యాసం చాల బాగుంది. నీటి యొక్క ప్రాముఖ్యతను గురించి మంచి అవగాహన కలగచేసేటట్టు ఉంది. ఇటువంటి మంచి వ్యాసాలు వ్రాయగలరు.

సత్తిబాబు.