కుతూహలమ్మ ద్రౌపదియా, శిఖండినా ? పై వ్యాఖ్యలు:

రాసినది: భాస్కర్
ఏదో రాద్దామనుకున్నాను..కానీ!! కిరణ్ బాగా రాసావ్..

ఐతే పల్లెల్లో, ఒకమోస్తరి పట్టణాలలో దళితుల, వెనకబడిన కులాల బతుకులు ఘోరంగా ఉన్నాయి. ఏది ఏమైనా మనం ఉన్న కొంచెం సామాజిక సృహని కూడా కోల్పోతున్నాం.

రాసినది: tethulika
దేశానికి ఎడంగా వున్నాను, అసలు రాజకీయాలమీద శ్రద్ధ లేదు. అయినా మీశైలి మూలంగా చదివేను. అద్భుతంగా చిత్రించారు. నిజానికి పురాణాల పాత్ర మననిత్యజీవితాల్లో అదే. విషయం తప్పక ఆలోచించవలసిందే. థాంక్స్.

రాసినది: Dr. Ram$
చాలా చక్కగా చెప్పారు..ఇక్కడ నాకు యెప్పటకి అర్ధం కానిది, కాబోనిది ఒక సమస్య వుంది మిత్రమా??  ఆమె దలితురాలు కాబట్టే యిలా అన్నారు అని అంటారు.. యిల దళితులం దళితులం అని ఎందుకు ఎప్పుడు వాళ్ళని అలా అవమానపరుస్తున్నరో యి స్వర్ధ రాజకీయ నాయకులు కె తెలియాలి.. మనం బారతీయులం అని చెప్పుకునె రొజులు ఎప్పుడు వస్తాయో.. యిది అంతా ఒక రాజకీయ డ్రామా..నిన్న కాంగ్రెస్ వల్ల ప్లేస్ లొ టిడిపి వాళ్ళు వున్నా యిలానె చెసే వాళ్ళు.. అందుకే దేశం లో దొంగలు పడ్డారు ఫ్రెండ్స్…

రాసినది: నెటిజన్
నిజమే మాస్టారు! అర్ధం ఐతే మీరు బ్లాగ నేలా, ప్రజ – ఆ తమషాని దేఖ నేల!

రాసినది: కొత్త పాళీ
నిజంగా ఆలోచించాల్సిన విషయం. సెన్సిటివ్ పాయింటుని సమర్ధంగా చిత్రించారు