ఇంధనాల భవిష్యత్తు పై వ్యాఖ్యలు:

రాసినది: kiran
రాకేశ్వరరావు గారు

ఒకప్పుడు “కరెంటు తీగ పట్టుకుంటే వెంటనే మృత్యువాత పడుతుంది, ఇదేమి టెక్నాలజీ” అని జనాలు హాహాకారాలు చేస్తున్నారు.

ఇప్పుడు “ఏమన్నా తేడా వస్తే న్యూక్లియర్ రేడియేషన్ ముంచెత్తుతుంది. ఇదేమి టెక్నాలజీ” అని జనులు హాహాకారాలు చేస్తున్నారు.

మీరు “జనాలను” నమ్మవచ్చు, లేదా రేయింబవళ్ళూ కృషిచేస్తూ పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలను నమ్మవచ్చు, అంతా మీ ఇష్టం.

రాసినది: రాకేశ్వర రావు
Yup, Give me more Chernobyl !

రాసినది: Prasanthi
కిరణ్ గారు,

చాలా చక్కటి వ్యాసం. మీరు అనుమతిస్తే మీ వ్యాసాన్ని బత్తీ బంద్ బ్లాగులో కూడా పోస్టు చేస్తాను.

రాసినది: నాగరాజా
చక్కటి వ్యాసం. థాంక్స్.

రాసినది: kiran
@తెలుగు’వాడి’ని గారు : మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. బత్తీబంద్ బ్లాగులో నిన్ననే ఒక కామెంటు వ్రాసాను. ఇంకా అది awaiting moderation. ఆ తరువాతనే, నా బ్లాగులో పోస్టు వ్రాసాను. ఒక కాంప్లెక్సు టాపిక్కుని ఇలా బ్లాగులో వివరించడం చాలా కష్టమే. తిప్పగా, తిప్పగా బంతి నున్నగా తయారవుతుంది అన్నట్టు – నేర్పుగా వివరించడానికి చాలా అనుభవం కావాలి. తరువాతి పోస్టులు ఇంకొంత సుళువుగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

@చావాకిరణ్ గారు : మీ అభ్యంతరాలు సహేతుకమైనవే. ప్రపంచంలో ఉన్నవాడిదే రాజ్యం. కానీ పేదరికాన్ని, ఆకలిచావులను నిర్మూలించాలి అంటే డబ్బుని చాలా ఫోకస్ గా ఉపయోగించాలి. జెఫ్రీ సాక్స్  గారి  పుస్తకాన్ని ఒకసారి చదవండి. ఆయన చాలా విలువైన సూచనలు చేసారు. ప్రస్తుతం ధనిక దేశాలు వ్యవసాయదారులకి బిలియన్ డాలర్ల సబ్సిడీలను ఇస్తున్నాయి. ఇవి ఒక రకంగా ప్రపంచంలో ఆకలిని తగ్గిస్తున్నాయని చెప్పొచ్చు. కానీ, ఈ సబ్సిడీలు హేతుబద్ధమైనవి కావు. ఇవే డబ్బులని మరింత తెలివిగా ఖర్చుపెట్టవచ్చు. బయో-ఫ్యూయెల్స్ వలన ఈ సబ్సిడీలు తగ్గుతున్నాయి, తద్వారా మిగిలే డబ్బులని పేదదేశాల్లో ఖర్చుపెడితే (ఆ దేశాల వ్యవసాయంలో పెట్టుబడులు, మైక్రో ఫైనాన్సులు, విరాళాలు కింద ఇస్తే) ఆకలిని నిర్మూలించవచ్చు. కానీ, ఇది జరగడానికి మీరన్నట్టు మనం యుటోపియాలో లేము.

@వికటకవి గారు : టైము మాగజీను అంటే నాకు చాలా డవుటు, ఎందుకంటే “వార్నర్” కంపెనీకి సంబంధించిన పత్రిక ఇది. దీంట్లో వచ్చే వ్యాసాల వెనుక చాలా పెద్ద ముఠా రాజకీయాలు ఉంటాయి.

కానీ, మీరు సూచించిన వ్యాసంలో ఒక సహేతుకమైన అభిప్రాయం ఉంది – అడవులు నరికివెయ్యడం వల్ల వాతావరణంలో చాలా కార్బన్ డయాక్సైడు విడుదలవుతోంది. ఇది గ్లోబల్ వార్మింగుని పెంచుతుంది. కానీ, అసలు సమస్య అది కాదు. దీనికంటే పెద్ద సమస్య – ఎన్నో చెట్టుచేమలు అంతరించిపోతున్నాయి. అడవులు మన అపురూప సంపదలు, వీటిని మనం కాపాడుకోవాలి. కానీ, అడవుల నరికివేతకు బయో ఫ్యూయెల్సే కారణమా ? అసలు కారణం జనాభా పెరుగుదల. మనిషి అత్యాశ. బయో ఫ్యూయెల్స్ ఆగిపోయినా అడవుల నరికివేత కొనసాగుతూనే ఉంటుంది.

అడవులలో నిక్షిప్తమైన కార్బన్ నిల్వలు చాలా తక్కువ, వీటివలన గ్లోబల్ వార్మింగుకి పెద్దగా తేడా రాదు. ఇథనాల్, సెల్లులోజు పంటలలో కార్బను ఇంకా ఎక్కువగా నిలవ ఉంటుంది. వీటిని పెంచడం వలన వాతావరణం నుండి కొంత కార్బనుని వెనక్కి తీసుకోవచ్చు. మొత్తం మీద బయో-ఫ్యూయెల్స్ జీరో-కార్బన్  పంటలు. ఇది నిస్సందేహం.

బయో-ఫ్యూయెల్స్ మొదలైన ఇతర ఇంధనాల వినియోగానికి విరుద్ధంగా ఆయిల్-కంపెనీలు చాలా రాజకీయం నడుపుతున్నాయి. వారి లాభాలను కాపాడుకోవడం కోసం ఈ టెక్నాలజీని ఆదిలోనే తుంగలోకి తొక్కేద్దామని యత్నిస్తున్నాయి. అడవుల నరికివేత వీరికి ఒక మంచి ఆయుధంగా దొరికింది. జనాలని తప్పుదోవ పట్టించేందుకే ఈ “టైంసు” వ్యాసం.

పత్రికల్లో వచ్చే వ్యాసాలను కొంత జాగ్రత్తతో చదువుకోవాలి. ఈరోజు బొజ్జా తారకం గారు ఆంధ్రజ్యోతిలో అణు ఇంధనం ముఖ్యమా : అన్న వస్త్రాలు ముఖ్యమా ? అంటూ ఒక చిత్రమైన లాజిక్కుతో ప్రశ్న వదిలారు. “మింగడానికి మెతుకులేనప్పుడు మీసాలకు సంపెంగ నూని ఎందుకు” అని సామెతలు ఉటంకించారు. కానీ, అణు ఇంధనం ఉపయోగించుకోకపోతే పెట్రోలు ధరలతో పాటు అన్న వస్త్రాల ధరలు పెరిగిపోతాయి ! చివరికి వీటి దెబ్బ తగిలేది సామాన్యుడికే. ఆత్మవంచన చేసుకుని రాస్తారో, లేదా బ్రెయిన్-డెడ్ అయ్యి రాస్తారో కానీ ఇలాంటి ప్రచారాన్ని తట్టుకోవడం మనదేశంలో చాలా కష్టంగా ఉంది.

రాసినది: వికటకవి
కిరణ్ గారు,

బయో ఇంధనం వల్ల గ్లోబల్ వార్మింగు ఉండదన్నది ఒక భ్రమే. ఒక చక్కని వ్యాసం “టైము” మ్యాగజైనులో గత వారమే ప్రచురించారు. అందరూ వెర్రిగా బయో ఇంధనము వైపుకి పోయేప్పటికి అక్కడ మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈ కథ చదవండి!

http://www.time.com/time/magazine/article/0,9171,1725975,00.html

రాసినది: chavakiran
చక్కగా వ్రాసినారు,

కానీ నేను బయో ఇంధనాన్ని వ్యతిరేకించేవాళ్ళలో ఒక్కడిని. మీరు చెప్పినట్టు ఆకలి చావులు మరింత పెరక్కుండా బయో ఇంధనాన్ని ఉత్పత్తి చెయ్యడాం అసాధ్యం! ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం బలవంతుడిదే రాజ్యం, ఇదేమీ ఉతోపియా కాదు  ముందు తిండి తరువాత ఇంధనం అనడానికి డబ్బున్నవాడు, నాలుగు బాంబులు ఉన్నవాడు మరళా పేద దేశాలను బానిసలుగా చేసి కేవలం బయో ఇంధనం మాత్రం ఉత్పత్తి చేయి అని తేలిగ్గా అనవచ్చు.

మీ లెక్క ప్రకారం కూడా బయో ఇంధనం కంటే న్యూక్లియర్ ఇంధనమే మరింత కాలం మన్నేది, మరింత ఉపయోగకరమైనది, ఇహ బయో ఇంధనం కోసం మనం ఎందుకు ఇన్ని ప్రాణాలను ఫణంగా పెట్టి పరిశోధనలు చేయాలి?

http://oremuna.com/blog/?p=1158

ఈ కథ చదవండి!

రాసినది: తెలుగు 'వాడి' ని
కిరణ్ గారు :  ఒకదానికొకటి complement గా అనిపించే ఈ రోజే ప్రచురించబడిన మూర్తి గారి బ్లాగ్ లో ఉన్న

రాబోతున్న ఎనర్జీ కొరత

లంకెను చూడండి.

రాసినది: తెలుగు 'వాడి' ని
కిరణ్ గారు: చాలా గొప్ప మరియు వేనవేల విధాల ప్రశంసార్హమైన వ్యాసమిది.  తేట తెలుగులో చక్కగా వివరించినందుకు, మీ ఆలోచనలకు, విశ్లేషణా పటిమకు హృదయపూర్వక అభినందనలు మరియు ఇక్కడ ప్రచురించి అందరితో పంచుకున్నందులకు ధన్యవాదములు.

సూచన : ఈ వ్యాసంలో ప్రచురించిన విషయాలను కొంచెం వైవిధ్యంగా … అంటే కనీసం మనం ఆచరించ(చేయ)వలసిన వాటిని points గా పెట్టి bullets తో present చేసి ఉంటే చదువరులకు బాగా స్పష్టత వచ్చి ఇంకా బాగుండేదేమో అనిపించింది…

మిగతా వాటి కోసం ఎదురు చూస్తూ …