చైనాకి జిందాబాదు కొడుతున్న కమ్యూనిస్టులు పై వ్యాఖ్యలు:

రాసినది: sandeepchilukuri
nenu telugulo rayalekapotunnanduku nannu kshamichali(naa daggara telugulo rache parignanam ledu)…kiran garu mee vishleshana adbutam ga undhi … naa abhinandanalu andukondi

రాసినది: chandramouli
కమ్యునిజం పాటిసున్నవాళ్ళని… గబుక్కున చోక్కాపట్టుకుని నువ్వు ఎందుకు communist అని అడిగితే… ఏదొ పేదల కష్టాలు తీరుస్తున్న వాడిలా ఎదొ అరుస్తారు తప్పించి… కమ్యునిజంని మనసావాచా పాటించే సన్నాసులు ఒక్కరూకనబడరు.. ఎవరుబట్టిన భావదాస్యంకి లొబడి ఉటంకించేవారు అవటం వల్లన ఇలా జరుగుతుంది అని నేనూనమ్ముతున్నాను. ఇక్కడ మీడియాని బాగ దుయ్యబట్టాల్సిన అవసరం ఉంది.. ఇది జనాలకు అవసరమాలేక…publicity కొసరం చేస్తున్న అరవగోడా అన్న విచక్షణ లేని పత్రికలు,టివి మాద్యమాలు ఉన్నంతవరకు ..ఇలా మనం గెంతులెయ్యాల్సిందే కాని ..అక్కడ వీసమంత మార్పు కూడా రాదు.

రాసినది: Sujatha
కిరణ్,

మీ వ్యాసం చాలా బాగుంది. ఇంకా మరికొంచెం మెటీరియల్ ఇస్తే బాగుంటుంది. దీని మీద బోలెడంత చర్చ జరుగుతుందని అనిపిస్తోంది.

రాసినది: Prasanthi
ఈ అంశం పై నాకు ఏమీ తెలీదు. కానీ మీ విశ్లేషణ నచ్చింది.

టిబెటన్లంటే నాకు గౌరవం ఉంది.

చైనా అంటే గిట్టదు. కానీ అమెరికాకి ముక్కుతాడు వేయాలంటే చైనా, రష్యా, భారతదేశం కలిసి ఒక సమూహం లాగా (విధి విధానాలు అందరికీ ప్రయోజనకర రీతిలో ఉండాలి) ఏర్పడితే అమెరికాకి భయం కలుగుతుంది. ఈ వాదాన్ని నేను నమ్ముతాను.

రాసినది: రవింద్ర రెడ్డి
బాగా చెప్పారు. నాకు కమ్యునిస్ట్ లంటే చాలా గౌరవం . కాని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది.అమెరికాని గుడ్డిగా వ్యతిరేకించటం,చైనాకు వత్తాసు పలకడం మానుకొవలి.