మాతృభాషకి ఉష్ట్రపక్షుల సేవలు పై వ్యాఖ్యలు:

రాసినది: venkat
hmm   bagane  chepparu…………….kani  naku enko  abiprayam vundhi……adhi enti  ante

MODERENISATION  OF TELUGU   ……ante  eppudu vasthunna kothhaga   vasthhuna   techinologyni  manam  telugu  loki  anuvadindhali   appudu  mana basa  manugada ki yelanti doka  vundadhu…..

mukyamga    vayavasa  aadaritha   technolgy  antha   teluguloki  vasthe   chalaa  baguntundhi   danniki dabbu kaavali

ithe  prachina  baasa  hoda  vasthe  every year  100 kottlu   basani  improve cheyyadaniki vasthayata……..

kaaani   yedi yemaina  eppatiki thaggatuga basani  abivruddi parachali …….ala ithe  chala baguntundhi

రాసినది: radhika
వ్యాసం చాలా బాగుంది.ఏదయినా పత్రికకి పంపితే మరింత మందికి చేరువవుతుంది కదా

రాసినది: నెటిజన్
వాట్ ఆల్ అఫ్ యూ అర్ సేయింగ్ ఈజ్ బాష్!

ఈ లింకులు చూడండి!

http://itre.cis.upenn.edu/~myl/languagelog/archives/003766.html

http://news.bbc.co.uk/1/hi/education/4404998.stm

కేంద్ర సాహిత్య అగాధమీలు, సంగీత నాటక అగాధమీలు, తెగులు విశ్వవిద్యాలయాలు చేయలేని పనిని మీరు చెయ్యగలరా?

గతమెంతో ఘనకీర్తిగలిగిన పెద్దవారు చెయ్యలేనిది, మీరు ఏం

చెయ్యగలనని అనుకుంటున్నారు?

మీకు మీ భాష మీద మమకారమున్నది – వెతుక్కుని మరి ఈ బ్లాగులెమమ్మట పరిగెడుతున్నారు?  తెలుగు, నా తెలుగని యాగి చేసుకుంటున్నరు.  అంత ప్రేమ మిగతవాళ్ళకి కూడా ఉంటే వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుని, మాట్లాడుతు, వ్రాస్తు దాని వ్యాప్తికి కష్టపడతారు.

తెలుగువారు చెయ్యగలిగినది, తమ పిల్లలకి, తెలుగు భాష మీద మమకారం పెంచడం.  భావి తరాలకి తెలుగుని అందించడం.  అంతే!

“కలాపొసన” కి సొమ్ము కరుసేడితేనో, కలాపొసకురాలిని, వాడిని పొసిస్తేనొ – తెలుగు రాదు!!! ఆ!

రాసినది: ప్రసాదం
చాలా చక్కగా రాసారు. సమస్య మూలాన్ని శోధించారు. అదృష్టవశాత్తు కళలను ప్రోత్సహించాలి అన్న నిర్ణయంతో తగిన నిధులు వున్నా, ఆ తాయిలాల్ని అవినీతి రాబందులు ఎగరేసుకుపోతాయి. అందుకు నంది అవార్డులే సాక్ష్యం.

ప్రసాదం

రాసినది: నువ్వుశెట్టి బ్రదర్స్
అదిరింది మీ వ్యాసం. ఇంత వినూత్నంగా ఆలోచించగలిగారంటే, మీలో ఎంత వేదన ఉండి ఉండాలి. ఒకప్పుడు రాజులే కళలని   గౌరవించి ప్రోత్సాహించేవారు.  ధనిక వర్గం అందుకు సహాయపడేది.  ఒక నదిని శుభ్రపరచటానికి ఎంత శ్రమ, ఖర్చు అవుతుందో మన భాష, సంస్కృతి ని కూడా ఒక దారికి తేవాలంటే కూడా అంతే. దీనికి ఇసుకలో తల దాచుకునే ఉష్ట్రపక్షుల సాయం కూడా కావాలి. ఎందుకంటే అవి ఎంత తలదాచుకున్నా, ప్రమాదం ఎదురైనప్పుడు దాని కాలి దెబ్బకి సింహం కూడా భయపడుతుంది.

రాసినది: కిరణ్
రవి గారు

మీరన్నది కొంతవరకూ నిజమే. కళాకారులకి ఈ యుగంలో (పెట్టుబడిదారీ మార్కెట్టులో) ప్రోత్సాహం తగ్గింది. దీని గురించి నా ఇంగ్లీషు బ్లాగులో  చర్చించాను.

కానీ, ప్రస్తుతం కళాకారులకి లభిస్తున్న ఆర్థిక ప్రోత్సాహంలోనే (గవర్నమెంటు + ప్రైవేటు వ్యక్తుల సహాయం) మన భారతదేశానికి, యూరపు/అమెరికా దేశాలకీ మధ్య విపరీతమైన వ్యత్యాసం గమనించవచ్చు. ఆ దేశాల్లో ప్రతి చిన్న పట్నంలోనూ వుండే డ్రామా థియేటర్లు, మ్యూజియంలు, ఒపేరా హాల్సు గమనిస్తే ఈ దేశాలవారు కళా ప్రోత్సాహానికి ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుస్తుంది.

భాషని రక్షించుకోవాలంటే, మనం కనీసం దీనిని అధిగమించాలి. మన స్థోమతకి తగినంత మనం కూడా ఖర్చుపెట్టాలి.

రాసినది: రవి వైజాసత్య
మీ అలోచనలు బాగున్నాయి. నిజానికి తెలుగు కళాకారులే కాదు కళను జీవనాధారంగా చేసుకోవడం ఏ భాషా కళాకారునికైనా అంత తేలికైన విషయం కాదు.  ఇది కేవలం తెలుగు/భారతీయ కళాకారులకేనన్న తర్కం నాకెందుకో సరిగా నప్పదు అనిపించింది. ధనసంపాదన అనే కళ తెలిసినవాడికే ఏ కళైనా!! ఒక జె.కె.రౌలింగుకు మిలియను మంది వెలుగుచూడని కళాకారులుంటారు.

రాసినది: చిన్నమయ్య
సమస్యని కొత్త కోణం లో నుంచి చాల బాగా చూపించేరు. సానుకూలమవుతుందని ఆశిస్తాను.

రాసినది: ప్రవీణ్ గార్లపాటి
మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి.

భాషని ఉద్ధరించడానికీ, సంస్కరించడానికీ భాషా సంఘాలు, ప్రాచీన భాషా పట్టాలు అవసరం లేదు. మామూలు మనుషులు చాలు.

రాసినది: సత్యసాయి కొవ్వలి
ఇంతకీ పోతన తెలంగాణావాడా రాయలసీమవాడా, నన్నయ అసలు కవా, ఆయన రాసినది కవిత్వమా లాంటి సమస్యలతో తెలుగు వాళ్ళు సతమతమౌతుంటే మీరేదో వేరే విషయాలు చెప్తున్నారే.  ప్రాచీనహోదా కల్పిస్తే డబ్బులొస్తాయిట- మీకు తెలియదనుకుంటా.

మంచివిషయాన్ని తేటతెల్లంగా చెప్పారు.  సమస్య మూలాన్ని పట్టుకున్నారు.