కుల-మ్యూజికలు-ఛైర్సు పై వ్యాఖ్యలు:

రాసినది: శ్రీ
నిజమే, ఈ కులం మన జీవితాలను ఎపుడు వదులుతుందో? మనిషిని మనిషిగా గుర్తించే రోజు నిజంగా వస్తుందా? ఈ యుగంలో వీలవకపోవచ్చు.

రాసినది: balu
చిరంజీవి గారి మనస్సులో ఏ ముం దో గానీ అభిమాన సంఘాలూ, కుల గజ్జి గాళ్ళూ కలసి ఆయనని  ఒక కుల నాయకుడి గా చిత్రీకరిస్తున్నారు. ఆయన పెట్టబోయే పార్టీ చివరకు కులతత్త్వ పార్టీ గా యధాశక్తి తయారుచేశారు.చిరంజీవి గారు పార్టీ పెట్టాలా వద్దా అన్న సందిగ్దం లో కి నెట్టారు

రాసినది: mohanrazz
కులం కార్డ్ తో వస్తే చుక్కెదురవుతుందని చిరంజీవి కి కూడా తెలుసు. బహుశా చిరంజీవి ‘అందరివాడి ‘ లా వస్తాడేమో కానీ ఒక కులం లెదా ఒక ప్రాంతం కార్డ్ తో రాకపోవచ్చు.

రాసినది: వరప్రసాద్
ప్రపంచమంతా కొత్త విషయాలు కనుక్కోవడంలో నిమఘ్నమై ఉంటే మనవాళ్ళు మాత్రం కొత్త కులాలను కనుక్కుని ఆ కులాలకు నాయకులను వెతికేపనిలో ఉన్నారు…ఎప్పటికొచ్చేనో మన నాయకులలో మార్పు.

రాసినది: నేమాని రామక్రిష్ణ
చాల బాగా చెప్పారు. రాజకీయకుళ్ళు మరియు కుల కుళ్ళు ప్రవాస భారతీయులను కూడ వదలటం లేదు. తెల్ల దొరల్నుండి స్వాతంత్ర్యం వచ్చింది కాని ఇప్పుడు ఈ నల్ల దొరలు (మన కుళ్ళు రాజకీయనాయుకులు) నుండి  స్వాతంత్ర్యం సంపాదించటం అసంభవం.