మా నాన్నగారితో ఫోనులో మాట్లాడినప్పుడు నా బ్లాగులో ఆయన పాటని వ్రాసిన విషయం చెప్పాను, ఇప్పటికే చూసారంట ! కాని ఒక ముఖ్యమైన చరణం నేను మరచిపోయాను. కానీ పరవాలేదు. ఎందుకు పరవాలేదో ఆ చరణంలోనే ఉంది – చూడండి
తెలిసిన విషయం మరచిపోతే
ఆటల్లో అరటిపండు
తెలియని విషయం ఛేదిస్తే
చిలక్కొట్టిన జాంపండు
1 స్పందన so far ↓
Nagaraja // జులై 23, 2007 వద్ద 2:54 పూర్వాహ్నం
గమ్మత్తుగా ఉంది!!
)