మిరపకాయల మహాత్యం పై వ్యాఖ్యలు:

రాసినది: రామకృష్ణ రోహిణీ కుమార్
నమస్కారమండి,

మీలాగే మాది కూడా తూర్పుగోదావరి జిల్లానే, మాది కూడ బ్రాహ్మణ కుటుంబమే, కాని ఒక్కటే తేడా, మేము పూర్తిగా కారాలలొ ములిగి తేలుతూ ఉంటాం. ఆసలు ఈ కారాలు మాకు మా అమ్మమ్మ గారి నుంచి అలవాటు అయ్యాయి అని చెప్పుకొవాలి. చిన్నప్పుడు మేము (నేను మా అన్నయ్య) స్కూల్లొ చదువుకునే రొజుల్లొ మా అమ్మమ్మ గారి ఇంట్లొ భోజనం చేసే వాళ్ళం. (అమ్మ, నాన్నగారు టీచర్స్ గా పనిచెస్తూ ఉండేవారు వేరే స్కూల్లొ) అదిగో అప్పట్నుంచి మాకు కారాలు అలవాటు.ఇప్పటికి నేను మా అమ్మమ్మ గారు చెసిన వంకాయ పచ్చిమిరపకాయ కారం కూర మర్చిపొలేను, ఎందుకంటే ఆకూర తిన్నాక మాకు కళ్ళు, ముక్కు, చెవుల్లొంచి పొగలు వచ్చేవి

మొత్తానికి మీ బ్లాగ్ మా చిన్ననాటి ఙాపకాలు గుర్తు తెచ్చింది.

ధన్యవాదాలు.

రాసినది: చదువరి
బావుంది, మిరపకాయ భాగోతం! ఆవకాయ గురించి మా ప్రైవేటు పంతులు గారు ఓ ప్రహసనం చెప్పేవాడు… ఆయన కల్పించిందే అది. ప్రశస్తమైన వంటల పోటీలో సకల దేశాల వాళ్ళూ పాల్గొని తమ తమ వంటలను ప్రదర్శించారట. మనవాడు ఆవకాయ తీసుకెళ్ళాడు. ఏమిటిది అని అడిగాడంట అమెరికా వాడు. “ఆవకాయ అనీ స్వీటు లే, తినిచూడొకటి” అని అన్నాడట. అమెరికావోడు  నూనె లో మునకలేస్తున్న ముక్కనోదాన్ని స్పూనుతో తీసుకుని నోట్లో వేసుకుని…

అమెరికా అంటే ఆయనకు మంటగా ఉండేది. ఆ మంటను అలా చల్లార్చుకునేవాడు.

రాసినది: Aruna
నెను Andhra University  లొ చదువుకున్న రొజుల లొ  SKD hostel  లొ వుండెవాడిని , ప్రతి సాయంత్రం చినవాల్తెర్ లొ వంకాయ బజ్జి మిరపకాయ బజ్జి తిని టీ తాగితె వుంటుంది మజా , ఇప్పటికి ఇక్కడ పొడుగు మిరప కాయాలు దొరికినప్పుడ్డు మా ఆవిడను మిరప కాయబజ్జీలు వేయ మంటాను .

మాది వైజాగ్   మా అత్త గారిది కాకినాడ , మా ఇద్దరికి ఎప్పుడు గొడవె ఆవిడ కారం తగ్గించదు  నాకు అంత కారం పడదు , ఇప్పటికి ఇదే వరస నాకు పెళ్ళి అయి  17 yrs అయిన .

ఇంకా దారుణం ఎమిటి అంటే మాతొ 3 months వుండడానికి వచ్హి ఒక్క రొజు కూడ వంట చెయలేదు  ఎందుకు అంటె మీ ఆయనకు సరిపొయినట్లు నెను చెయ లెను  నువ్వె చెసుకొ అంది మా ఆవిడతొ .

రాసినది: కొత్త పాళీ
ఓహోహో మిరపకాయల జ్ఞాపకాలు ఎన్నని చెప్పను. విశ్వవిద్యాలయంలో తెల్ల మెషినిస్టు ఒకడు మంచి స్నేహంగా ఉండేవాడు. వాడికి కారం అంటే చాలా ఇష్టం – మనవంటాలన్నీ అవలీలగా తినేసేవాడు. వాడు చెప్పాడీ కథ – తన స్నేహితుడైన ఒక రైతు ఇంటికి వెళ్ళాట్ట. ఆ రైతు గారు వివిధ పంటలతో పాటు రకరకాల మిరపకాయలు కూడా పెంచుతారట. ఐతే నువ్వు పెంచే వాటిల్లో అతి కారమైనది పెట్టమన్నాట్ట మా వాడు. ఆయన ఏవో రకాలు తెచ్చి పెడితే వీడు అన్నీ తాంబూలంలా నవిలేసి ఇంతేనా అన్నాట్ట. ఆయన ఉండు, అన్చెప్పి ఒక లేహ్యాన్ని తెచ్చాట్ట. ఆ లేహ్యం ఒక్క చుక్క నాలిక్కి తగలంగానే మా వాడూ ఎఇగిరి పడి తల టాపుకి గుద్దుకుంది. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ “ఏంటది?” అనడీగాడు వీడు – ఆ సీసా మీద “only for use as pesticide – not for human consumption” అని రాసుంది.   అదేం మిరపకాయో చెప్పాడు – ఇప్పుడు నాకు గుర్తు లేదు.

రాసినది: Raju
గుంటూరు కారం ఎరుపెక్కువ మంచి ఘాటు కూడాను.

ఆంతకన్నా కారం తినేవాల్లు మనదేశంలొ వున్నరా?

వున్నారు….

తెలంగానా వారు…వారు తినే ‘గాలి మిరపకాయలు ‘ గుంటూరు మిరపలాంటి ఎరుపుకాదుగాని…అవి తింటే మన శరీరం  మూడ్రోజులపాటు మరుగు దొడ్డికి పరిమితం కావడం, బరువు తగ్గడం ఖాయం.

గుంటూరు ఆవకాయను కూడా పెరుగుపచ్చడిలా తినగలిగే మా మిత్రరత్నానిది కరీం నగర్ జిల్లా, కనగర్తి గ్రామం

రాసినది: భాస్కర్
బాబు

ఎండలు మండే రోజుల్లోకూడా మేము సాయంత్రం అలా షికారుకి వెళ్ళి మిరపకాయ బజ్జీలు చమటలు కక్కుతూ తిని గొక్కెడు టీ తాగి వస్తం. అది గుంటూరువారి దెబ్బ.

మొన్న మాఆవిడ పండుమిరపకాయ పచ్చడ్లో తిరగమాతవేసి ఆఫీసుకి డబ్బా పెట్టింది. తెల్లనాయాళ్ళు ఆ వాసనకే కందిపొయ్యారు. మన దేశీగాల్లు రుచి చూస్తాం అని నోట్టోపెట్టుకొని 5 కిలోల పందార తిన్నారు పాపం.

ఏమైన గుంటూరు గుంటూరే!!

మీకు తెలుసో తెలీదోకానీ గుంటూర్ జిల్లాలో పల్నాడు అని ఒక తాలూకా ఉంది. ఇంక అక్కడి కారాలు మీరు తింటే!!!!! అంతే సంగతులు..

అన్నట్టు మాది ఆ వీర పల్నాడేలేండి..

ధన్యవాదములు

రాసినది: నరహరి
“నూని” కాదండి…నూనె…మీ అనుభవం బాగుంది

రాసినది: kiran
పులిహోరా మిరపకాయలు అని చెప్పి నోరూరించారు చావా కిరణ్గారు, ఇది బాగాలేదు   నాకు చాల ఇష్టం అవంటే.  ఇక కర్నూలు వాళ్ళు, గుంటూరు వాళ్ళు ఇంచుమించు ఒకటైపే అనుకుంటా   జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో  !

రాధిక గారు

తూర్పుగోదావరి వాళ్ళయ్యుండి కారాలు బాగా తింటున్నారంటే, అది మనకి గర్వకారణం.   వెరీ గుడ్ !

రాసినది: kiran
రవి గారు

నేను తిన్న మిరపకాయ స్కాచ్ బొన్నెట్ అయ్యుంటుంది, ఇప్పుడే మీరిచ్చిన వికిపీడియా లింకులో ఫొటో చూసా. ఇంకా హాబనేరోలు తినలేదు, ఓసారి తిని చూడాలి

ఆ స్కోవిల్లు రేటింగులో అతి ఘాటైన మిరపకాయలు మాత్రం ఇండియాలోవే ! నాగ జొలొకియ / భూత జొలోకియా అని అస్సాం లో ఉంటుందంట.

రాసినది: radhika
మావారు మా ఇంటికి భోజనానికి వస్తె అమ్మ కారాలు చాలా….తక్కువ వేసి వండుతుంది.ఆ కారానికే కళ్ళంటా నీళ్ళతో తింటారు మావారు.నేను చాలా తక్కువ వేస్తుంటాను మా వారి కోసం.మా నాన్నగారు నా వంటలు తిని చిన్నపిల్లలు తినే తిండిలా వుంది అని నవ్వుతారు.ఇంతకీ విషయం చెప్పేదేమిటంటే నా వంట తింటూ మా వారి చెళ్ళెళ్ళు ముక్కు ఎగబీలుస్తూనే వుంటారు.కిరణ్ గారూ మాదీ తూర్పుగోదావరేనండి.