తేట తెలుగులో లాటిను వర్బులు – (1) పై వ్యాఖ్యలు:

రాసినది: ప్రసాదం
మీ స్థాయిలో నాకు పద జ్ఞానం వుందని నేను అనుకోను. అయితేనేమి, నాకు చేతనైన సాయం చేయడానికి నేను సిద్దం.  నేను చేయగల సాయం ఎదైనా వుందని మీకు అనిపిస్తే ధన్యొస్మి అనుకుంటాను. తాడేపల్లి గారు, వింటున్నారా?

ప్రసాదం

రాసినది: jaya
మీ పద్దతి చుస్తుంటే చిన్న విప్లవం లెవదీసేటట్లు ఉన్నారు.

it is appreciatable, plz continue

రాసినది: kiran
సుబ్రహ్మణ్యం గారు

బాగా చెప్పారు. ఈ దిశలో ముందడుగు వెయ్యడం చాలా మంచిది. ఆంగ్ల పదాలను తెలుగులోకి అనుమతించాలని అనడానికి మూలకారణం మన తెలుగు వారు ఆంగ్ల పదాలను ఇప్పటికే బాగా విరివిగా వాడుతున్నారు కాబట్టి.

మనం కొత్త పదాల సృష్టిలో కూడా ప్రజలు ఆంగ్ల పదాలను ఎలా అనుసాదించుతారో అలాగే సమాసాలు రూపొందించాలి.

ఒక పద్ధతిగా మనకున్న విభక్తులు, ఉపసర్గలు, ప్రత్యయాలు అన్ని స్టడీ చెయ్యాలి. నా ఉద్దేశ్యం ఏమిటంటే తెలుగులోనున్న మూల క్రియా పదాలు (పడు, చెయ్యు, తీయు, మోయు, ఎక్కు, దించు, పెంచు, వేయు, దాచు, .. వగైరా) ఎక్కడెక్కడ ఇంగ్లీషు పదాలకు అతుక్కోగలవో అక్కడ తగిలించాలి. ప్రస్తుతం, ప్రతి పదానికి “చేయు” అని తగిలిస్తున్నారు, వేరు పద్ధతులు తెలియక, ఒక ప్రామాణికమైన పదకోశం లేక.

సంస్కృత ప్రత్యయాలను కూడా ఆంగ్లానికి అతికించడం మీద స్టడీ చెయ్యవచ్చు, కాని, నా ఉద్దేశ్యంలో ప్రజలు వాటినలా ఉపయోగించరేమో అని. కాని, నేను కొన్ని సందర్భాలలో తప్పైవుండవచ్చు.

రాసినది: T.Bala Subrahmanyam
కిరణ్ గారూ !

మీ ఆలోచన బావుంది. ఎందుకంటే అది నా ఆలోచనలకి అతిదగ్గరగా (closest) గా ఉంది. సరిగ్గా ఇదే ప్రస్తావన (topic) మీద “తెలుగు పదంలో” రాయబోతున్నాను. తెలుగులో లేని పదాల్ని మనం లాటిన్ లాంటి భాషల నుంచి కూడా నేరుగా తీసుకుందాం. అవసరమైన చోట దేశీకరిద్దాం (nativization).

ఎలాగంటే- ఉదాహరణకి-anticipate ఉంది.

చివరలో ఉన్న ate తీసేద్దాం. (అది ఇంగ్లీషువాళ్ళు తగిలించినది) దానికి  “ఇంచు” చేరుద్దాం.

యాంటిసిపించు-యాంటిసిపరి- యాంటిసిపితమ్ -యాంటిసిపనీయమ్ (గౌరవనీయం లాగ)- యాంటిసిపింపు (noun)

ation తో అంతమయ్యే noun గల ప్రతి క్రియాధాతువునీ ఇదే పద్ధతిలో దేశీకరించవచ్చు. ఉదా :- కన్సర్వించు-కన్సర్వరి-కన్సర్వితమ్- -కన్సర్వణీయం-కన్సర్వింపు (కన్సర్వింత) మొదలైనవి.

I am serious about my proposal.