ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు అనొచ్చా ? పై వ్యాఖ్యలు:

రాసినది: krishna
చాలా చక్కటి వివీరాణ ఇచారు. మన తెలుగు ప్రభావం ఈ మధ్య కాలం లో ఇంకా పెరుగుతుంది. thanks to http://www.quillpad.in/telugu. ఈ వెబ్సీతెస్ వలన తెలుగులో వ్రాయడం చాలా సులబంగా ఉంది

రాసినది: chavakiran
Jaya,

Even I blogged about them some time back!

http://oremuna.com/blog/?cat=17

రాసినది: iTali song! | సోది sOdi
[...] తేట తెలుగు తేనె వంటి తెలుగు బ్లాగులో ఇటలీ వాళ్ళ భాష మన తెలుగులాగానే ఉంటుం…పరాగ్గా ఇటలి సినిమా చూస్తుంటె అది [...]

రాసినది: jaya
really excellent!!! even i have some of those words which are interlinking between german – sanskrit and other european languages.

really excellent,

రాసినది: కొత్త పాళీ
అసలు విషయం రాయడం మర్చిపోయాను. ఒకానొక కాలంలో “సినిమా పారడీజో”తో మొదలు పెట్టి తెగ ఇటాలియను సినిమాలు చూశాను. శ్రద్ధ పెట్టకుండా అలవోకగా వింటే ఏదో యాస తెలుగులాగా అనిపించేది. వాళ్ళేం చెబుతున్నారో అని మాట మీద శ్రద్ధ పెట్టేప్పటికి చెయ్యిజారిపోయేది

రాసినది: కొత్త పాళీ
కిరణ్, నాగరాజా (తెలుగునేల) బ్లాగు చూస్తూ అక్కడి మీ వ్యాఖ్యలు చదివి అలా ఇక్కడికొచ్చాను. మీ రెండు భాషల బ్లాగులూ బాగున్నాయి. ఆంగ్ల బ్లాగుని కూడా తెలుపు మీద నలుపు అక్షరాలుగా పెట్టండి దయచేసి – కళ్ళు నెప్పెడుతున్నాయి.

రాసినది: T.Bala Subrahmanyam
నా అనుభవం నుంచి నేను చెబితే తప్పు లేదనుకుంటా-ఇది కిరణ్ గారి బ్లాగే అయినా

1. సామాన్యంగా మనిషెప్పుడూ కరుడుగట్టడు, అప్పసం మారుతూనే ఉంటాడు. అయితే వయసు మీద మార్పు వేగం కొంచెం మందగిస్తుందంతే ! మారాల్సినంత మారనివ్వని ఫ్యాక్టర్లు కొన్ని తర్వాత్తర్వాత కొంచెం పనిచెయ్యడం మొదలుపెడతాయి. పెళ్ళి, పెళ్ళాం, పిల్లలూ, కెరీరు వగైరా !

2. మనుషుల్ని మాటలతో/మాటల్లో అర్థం చేసుకుంటున్నంత కాలమూ వాళ్ళ ప్రకృతి పరస్పర విరుద్ధంగానే కనిపిస్తుంది. కాని వాళ్ళ అనుభవాలు మనకూ అయినప్పుడు పరస్పర విరుద్ధత ఏమీ లేదని గుర్తిస్తాము.

రాసినది: రానారె
నాకు ఇటీవలే 27 నిండాయి. ప్రస్తుతానికి నాలో దృఢమైపోయిన అభిప్రాయం ఏమిటంటే – మన ప్రతి అభిప్రాయమూ కాలంతోపాటు మార్పుకులోనయ్యేదేనని.

“క్రమేణా, తెలుగుభాష తీయదనం కోల్పోతోంది.” — బ్లాగులున్నాయి, అంతర్జాలంలో తెలుగు విప్లవంతో వార్తాపత్రికల భాషే తెలుగుభాషకు నమూనా అయ్యే పరిస్థితి మారుతోంది.  ఆ ప్రమాదం రాకుండా మనమే కాపాడుకోవచ్చు. కానీ ఇక్కడ కిరణ్, రాకేశ్ లాంటివన్నీ హలంతాలేనాయె

రాసినది: kiran
రాకెశ్ గారు

“చాలా సార్లు మీరు వ్రాసినదానికి మీరే కొంత వ్యతిరేకంగా వేరే చోట వ్రాస్తున్నట్టు అనిపించింది” అని రాశారు. ఇంకొంత వివరంగా ఎక్కడ మీకు విరుద్ధంగా అనిపిస్తొందో చెప్పండి. మనిషికి 25 ఏళ్ళు నిండిన తరువాత, అభ్హిప్రాయాలన్ని దృడమైపోయి, మార్పే వీలుకాదన్నట్టు తయారవుతాడంట. నాకింక నెల రోజులుంది ఈ గడువు పూర్తవడానికి, చాల భయంగా ఉంది నాకు.

ఒక విధమైన ఇజానికి అలవాటు పడిపోతే, మార్పుకి దూరంగా తయారైతే, ఆలోచనలకి అప్పుడే మరణం సిద్ధించినట్టు. నా ఉద్దేశ్యంలో, ప్రతీ నిమిషంలోనూ మార్పుకి సన్నిహితంగా ఉండే మెదడే జీవం ఉన్న మెదడు. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే.

అరుణ గారు, ప్రసాద్ గారు

మీరు చెప్పిన విశేషాలు నిజమే ! స్వయంగా ఇటలీ వెళ్ళి అక్కడి సంగతులు చూడాలి

రాసినది: ప్రసాద్
ఆ మధ్య ఒక వీడియో Italy vs remaining Europe అని చూశాను. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటడం, బస్సు మనుషులున్న దగ్గర ఆగకపోవడం ..ఇలాంటివన్నీ చూస్తే అది India vs Europe అనబోయి అలా అన్నారా అనిపించింది.

–ప్రసాద్

http://blog.charasala.com