ఆచార్య మండలి అవసరం పై వ్యాఖ్యలు:

రాసినది: Pramod
కిరణ్  మీ పొస్టింగ్స్ అన్నీ నాకు బాగ  నచ్చాయి . ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటె  కేవలం విద్యావంతుడు కావలసిన అవసరం లేదు . ప్రజల సామజిక  అర్ధిక రాజకీయస్తితిగతులు క్షున్నంగా  తెలిసినవాడై వుండాలి అన్నది  నా అబిప్రాయం. ఈ పొస్టింగ్ నాకు అర్ధం కాలేదు   ప్రజస్వామ్య వ్యవస్థ లొ ఎమి సాదించలేమంటూనె  దానిని పటిష్టం  చేయలంటున్నారు. కుల పిచ్చి , అవినీతి, స్వార్ధం   విద్యవంతులని ప్రబావితం చెయట్లేదని నేను అనుకొవటం లేదు . ఇది కలాం సమస్య కాదు. బారత రాజకీయ సమస్య కేవలం దానిని రాజకీయ ద్రుష్టి తొ చూడాలన్నది నా అబిప్రాయం. మీ బ్లాగ్ చాల బాగాఉంది .ఎన్నొ విషయాలు తెలుసుకున్నాను.

రాసినది: kumar
అమాయకులైన ప్రజానీకం ? ఎవరూ ? గవర్నమెంట్ ఆఫీసు కి వెళ్ళినా, హాస్పిటల్ మార్ట్యురీ దగ్గరకు వెళ్ళినా టీ డబ్బులు అని అడిగేవారి గురించేనా మీరు మాట్లాడేది ? ఎక్కడ తమ ప్రియ కుల నాయకునికి మరణించినా సరె, గొడవలు రేపే వాళ్ళు అమాయకులా ? లేకపోతే ప్రతీ దండోరా కి టికెట్ లేకుందా రెండో తరగతి లో గుంపులు గుంపులు గా ప్రయానించే అమాయకుల గురించేనా మీరు మాటలాడెది ?

లేకపోతే చిన్న మునిసిపాలిటీ ఆఫిసు దగ్గర న్నంచి సేక్రటేరియట్ దాక లంచాలు తీసుకొనే మధ్య తరగతి ఉద్యోగులా అమాయకులు ? లేకపొతే చిన్న చిన్న రికవరీ జాబులు చేసుకొంటూ, ఎవరిని పడితే వాళ్ళని కొట్టే నిరుద్యొగులా అమాయకులు ?

ఇక పై తరగతి వాళ్ళ గురింఛి చెప్పనవసరం లేదు.

ఇక్కడ ఎవరూ అమాయకులు కారు. అందరూ అ”మాయకులే”, చిన్న తరగతి, మధ్య తరగతి, పై తరగతి దాక. కాకపొతే అవకాశం రాలేదు అంటె. “ఇంకోలా ఉండటం కుదరక పొతే, మంచి గా ఉండు” అని ఎవరో చెప్పారు.

అంత అమాయకులే ఉంటే, ఇంత అవినీతి, కుల పిచ్చి, స్వార్ధం ఎక్కడ నుంచి వస్తాయి. మన గురించి మనము ఎమన్నా చెప్పుకొవచ్చు. కాని కొన్నింటిని అంగీకరింపక తప్పదు. వాటినే తెలుగు లో “నిజాలు” అంటారు. వాటిని అంగీకరింపక తప్పదు.

తప్పు సమాజం (సొసైటీ) లోనూ, వ్యవస్థ (సిస్టం) లోనూ ఊంది. మార్పు ప్రజలలో రావాలి.అది వచ్చిన రొజు, చాల సమస్యలు సమసి పొతాయి. మారనంత వరకూ రాజ కీయనాయకులని తిట్టి లాభం లేదు.

రాసినది: వల్లూరి
అయ్యా! మనరాజకీయాలు మీరు చెప్పిన అవస్థలన్ని ఎప్పుడోదాటేసాయీ. ప్రస్తుత రాజకీయాలలో, మీరు సెలవిచ్చిన “ఆచార్య మండలి” దానికి ఆచార్యవర్యుల ఎన్నిక అన్నవి నేతి బీరకాయలో నేయ్యి చందాన తయరవుతాయి. అసలు “రాజ్యసభ/శాసన మండలి” అనబడె పెద్దల సభలకి పంపవలిసిన/పంపతగిన వారేవరండి? (మన రాజ్యంగం ప్రకారమే) విద్యా, వైద్య, సాహిత్య, సాంస్కృతిక, ఇంకా అనేక రంగాలలో నిష్ణనితులైఆ వారు అంటే ఆయా రంగాలలో గురుతుల్యులు/ఆచార్యవర్యులే కదా! మరి ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? కుల, మత, లింగ, ప్రాంతీయ వంటి అవకాశవాద రాజకీయరంగాల నుండి పెద్దలు(?) ఎన్నిక కాబడుతున్నారు. మరి ఇలాంటి పెద్దలు తమ ఉనికిని కాపాడుకోవటం కోసం కుల, మత, ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగోట్టి తమ పబ్బం గడుపుకుంటారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు, ఇటువంటి పెద్దల సభనుండి “రాష్త్రపతి” అనబడే రాజకీయ సలహాదారుని ఎన్నుకుంటె, దాని పర్యవసానం ఎలవుంటుందో ఊహించండి. సమూలంగా పదైపోయిన రాజకీయకాసరమండి మనది.

రాసినది: Arun Kumar
మీరు చెప్పింది బానే వుంది , కాని ఇప్పటి విశ్వ విద్యాలయాలలొ రాజకీయం లెదా ?  V.C  లు ని selection కూడా  ఒక కుల మత ప్రాతిపదిక నే జరుగుతుంది . ఎంతో మందికి qualifications  వున్న , Recommendations  ని mobilize  చెయలేరు . శాసనమండలి  లొ ఏన్నికైన వారు అందరు విద్యావెత్తలా ? లేక విద్యను వ్యాపారము గ చేసిన వారా ?

I dont like the idea of having another sabha  of educated selfish fools instead let us take one -third seats of the present Rajya Sabha and appoint the meritorius world Renowned faculty from all Universities

it is not that easy to get a person like  Kalaam from the entire Universe , and how many Gandhijis born after him ?

At the same time how many products invented by Independent India ? where is the  Original Research ?  how many IIts or Univiersities has the Real original Publications ?  and what is their conversion rate into applicability to the Universe ?  Do you know how many UGC, CSIR , DST ..etc sponsored projects in India ?  and what is happening to the result of those projects ? .

Even If we able to get one person from each university to start with , definitely there will be chaos in the public if no one selected from that particular university or a state or if Tamilnadu/Bihar/UP  has more say in the Center , then naturally  more participation of their faculty will be there .

ఇవన్ని ఇప్పుడు మనకి అవసరమా  ?

రాసినది: T. Bala Subrahmanyam
ప్రజాస్వామ్య పునాదులు కనీసం మనంత కుదురుగా కూడా లేని దేశాల వాళ్ళు తమ దేశాధినేతల్ని మన కలామ్ తో పోల్చుకుని బాధపడుతున్నారు. మనవాళ్ళేమో (పైవాళ్ళే ననుకోండి) కలామ్ కి సొంత బుఱ్ఱ ఉండడం, రాజకీయాలకి అతీతంగా ఉండడం, ఏమీ సంపాదించుకోకపోవడం – వీటన్నింటిని ఆనర్హతలుగా పరిగణిస్తున్నారు.(రాజకీయానుభవం ఉన్న వ్యక్తే దేశాధ్యక్షుడు కావాలట).