తెలుగు భాష ఫ్యూచరు పై వ్యాఖ్యలు:

రాసినది: shanmukharao
Neenu Eelanti blog chudatam ide modata sari…Intha mandhi telugu basha ni kapudu kovataniki pryatnam chesyyatam chala goppa visayham. Mee andhri pryathnalu phalichali ani manasara akanksistanu…

రాసినది: ram
vaaduka telugu lo javaabulanu iste bhashaa vadakam perugutundi anni maandalika padaalanu oka trati pi cherchi nerpali

రాసినది: samanvayabharathi
తెలుగువారు, ప్రవాసాంధ్రులు, విదేశాలలోని ఆంధ్రులు అందరికీ – తెలుగు పలుకుబడి, తెలుగు భాషతో చక్కటి పరిచయం, భారతీయ (ఆంధ్ర) సంస్కృతీ భావ జాలంతో చిక్కటి అనుబంధం బల పడాలంటే- ఒక సులువైన చిన్న ఉపాయం; ఫలితం గ్యారంటీ (నిశ్చితం).  అదేమిటంటే-

ప్రతి తెలుగు బాలుదు, బాలిక ప్రాథమిక విద్యా స్థాయిలో (ఎల్.కె.జి.నుంచి ఐదవ తరగతి వరకు)ఎంపిక చేసిన వేమన శతక పద్యాలను కంఠస్థం చేయటమే!

ఉద్యోగాల కోసం ఇంగ్లీషు మీడియంలో చదివే వారికైనా, తెలుగుదనానికి దూరం కాకుండా ఉండాలంటే, వారి తరగతి తెలుగు వాచకాలలో – క్లాసుకి ౨౦ (ఇరవై) పద్యాల చొప్పున ౫(అయిదు) క్లాసులలో మొత్తం ౧౦౦(వంద) పద్యాలు కంఠస్థ యోగ్యంగా చేర్పించటం జరిగితే, ఆంధ్ర ప్రభుత్వం, విద్యా-సాంస్కృతిక శాఖలు వారి పేరుకి, ఉనికికి సార్థకత, తెలుగు జాతిపట్ల తమ కనీస ధర్మం నిర్వర్తించిన వారౌతారు.

ప్రభుత్వం వంక చూస్తూ కూర్చోకుండా, తమ తమ పిల్లల వాచిక, మానసిక, సాంస్కృతిక, పౌర, నైతిక వ్యక్తిత్వ వికాసం కోరుకునే తల్లిదండ్రులు- ముఖ్యంగా తల్లులు- ఇంటివద్దే అయిదేళ్ళలో వంద పద్యాలు నోటికి వచ్చేటట్లు చేయగలిగితే, మీ పిల్లలు మీరు ఇఛ్ఛిన ఈ వారసత్వ సంపదకై మీకు తరతరాలా ఋణపడి ఉంటారు!

మీకు మీకు నచ్చిన పద్యాలను ఎంపిక చేసుకోవటానికై ,రెండు వందల పైచిలుకు వేమన పద్య రత్నాలను kamthasthabharathi.wordpress.com  లో వేమన పద్య రత్నాలు అనే పేజీలో చూడవచ్చు.

రాసినది: siva
తెలుగు ప్రచురాయం మాతరం బాగా పెరుగుతుంది ఈ మధ్య తెలుగు ఇంటెర్నెట్ లో బాగా వాడుతున్నారు. thanks to http://www.quillpad.in/telugu

రాసినది: kiran
మోహను గారు

ఫ్యూచరు అన్న పదము తెలుగు పదమిప్పుడు. తెలుగువారికందరికీ అర్థమయే భాషే నా తెలుగు భాష. నా భాష ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మనిషికి అర్థమవుతుంది. మీలాగ “క్షంతవ్యుడను” అంటూ శష బిషలు పోతే ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు.

కిరణ్

రాసినది: కందర్ప కృష్ణ మోహన్
మహాశయా

మీరు బ్లాగు పోస్టుకి చేసిన నామకరణంలోనే మీ చిత్తశుద్ధి శంకించదగినదిగా ఉన్నది. ‘ఫ్యూచరు’  స్థానం లో ‘భవిష్యత్తు’ వాడకమే మీకు కష్టంగానూ వీర భాషాభిమానం గానూ అనిపిస్తే మీ మీద మీరే జాలి పడాల్సిన సమయమిది. భావ వ్యక్తీకరణలో ఎంతో ఉన్నత స్థానం లో ఉంటూ ఘనత వహించిన ఈ తెలుగు భాష ‘ఫ్యూచరు’ గురించి మీరేమీ దిగులు చెందకండి. ఏమైనా నొప్పి కల్గించితే క్షంతవ్యుడను. సెలవు.

రాసినది: రానారె
“ఇప్పుడున్న తెలుగు బ్లగర్లలో అత్యధికశాతం వీరభాషాభిమానులు” అన్న మీరు – ఒక బ్లాగురాస్తే మీ భాష ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. ఈరోజే సీ.బీ.రావు పరిచయం చేశారు. మీరు రాసే భాష మిగతావారి శైలికి ఎలా భిన్నమైనదో గమనించాల్సి ఉంది.

రాసినది: kiran
చారిత్రిక కారణాలంటూ చెల్లుబాటు చేసుకునే రోజులు పోయి చాల ఏళ్ళయ్యింది. ఇప్పుడు తెలుగు భాషకింకా ఒక డిక్షనరీ లేదు (ఎప్పటిదో రాతియుగమ్నాటి శబ్దరత్నాకరం వగైరా తప్ప) ఈ తెలుగుభాషా సంఘం పైన నాకేవిధమైన మమకారం లేదు.

అజ్ఞానులైన జనాలని మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ చాంధసులు. తెలుగు భాషకి నిట్టనిలువునా ద్రోహం చేస్తున్నారు.

రాసినది: T. Bala Subrahmanyam
తెలుగును అణగదొక్కుతున్న చారిత్రిక రాజకీయ ఆర్థిక కారణాల్ని వదిలిపెట్టి మీరు భాషాకోవిదుల మీద పడడం ఆశ్చర్యంగా ఉంది.