మరో గురజాడ నీకు కొంగొత్త సొగసులు దిద్దుగాక
మరో వేమన నీకు తత్వ చైతన్యం ఒసగుగాక
మరో చిన్నయ నీచే కమ్మని కథలు పల్కించుగాక
మరో త్యాగయ్య నీకింపైన స్వరము లర్పించుగాక
మరో గురజాడ నీకు కొంగొత్త సొగసులు దిద్దుగాక
మరో వేమన నీకు తత్వ చైతన్యం ఒసగుగాక
మరో చిన్నయ నీచే కమ్మని కథలు పల్కించుగాక
మరో త్యాగయ్య నీకింపైన స్వరము లర్పించుగాక
2 స్పందనలు so far ↓
vbsowmya // ఆగష్టు 30, 2007 వద్ద 1:48 పూర్వాహ్నం
ఇంతకీ… ఒత్తైన భాష ఎమిటండీ?
కిరణ్ // ఆగష్టు 30, 2007 వద్ద 11:25 పూర్వాహ్నం
అందమైన, దట్టమైన, అచ్చుగా నప్పే భాష అని నా ఉద్దేశ్యం