తేట తెలుగు – తేనె వంటి తెలుగు

నా గురించి

హలో :) , నా పేరు కిరణ్. పుట్టింది తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో. ప్రస్తుతం ఉంటున్నది ఫ్రాన్సుదేశంలోని ఆల్ప్సు పర్వతాల నడుమ. వృత్తి విద్యార్థి (పీహెచ్‌డీ చదువులు). ప్రవృత్తి కథలల్లటం, కొండలెక్కటం, కోతలు కొయ్యటం.

మీకు నా బ్లాగు నచ్చితే తప్పనిసరిగా కామెంట్లు రాయండి. మర్చిపోవద్దు !

అభిప్రాయములు

12 స్పందనలు so far ↓

వ్యాఖ్యానించండి